Boris Johnson Resigns: 'ప్రపంచంలోనే అత్యున్నత పదవిని వదులుకుంటున్నా- అందుకు గర్విస్తున్నా'
Boris Johnson Resigns: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు.
![Boris Johnson Resigns: 'ప్రపంచంలోనే అత్యున్నత పదవిని వదులుకుంటున్నా- అందుకు గర్విస్తున్నా' UK Prime Minister Boris Johnson Resigns as Prime Minister Says he was proud of his achievements Boris Johnson Resigns: 'ప్రపంచంలోనే అత్యున్నత పదవిని వదులుకుంటున్నా- అందుకు గర్విస్తున్నా'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/07/cbf646d5507202ce9dbc54566f95e8491657165971_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Boris Johnson Resigns: బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు బోరిస్ జాన్సన్ ప్రకటించారు. అయితే తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్దర్మ ప్రధానిగా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. దీని కోసం ఆయన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.
"I want you to know how I sad I am to be giving up the best job in the world."
— Channel 4 News (@Channel4News) July 7, 2022
Boris Johnson announces he is resigning as leader of the Conservative Party and will remain as prime minister until a new leader is chosen. pic.twitter.com/khBxnp74KX
కన్జర్వేటివ్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకోవడంతో ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు, మంత్రివర్గ సహచరుల పిలుపును శిరసావహిస్తూ తాను ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు బోరిస్ తెలిపారు.
ఇదే కారణం
కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా రిషి సునక్.. తీసుకున్న చర్యలకు మంచి పేరు వచ్చింది. ఆయన నిర్ణయాల వల్లే బ్రిటన్ ఆర్థికంగా కోలుకోగలిగిందని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఎన్నో సార్లు చెప్పారు.
కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.
Also Read: Rishi Sunak Profile: ఇంగ్లాండ్ ప్రధాని రేసులో ఇండియా సంతతి వ్యక్తి- రిషి సునక్ ఎవరో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)