అన్వేషించండి

Donald Trump Warning: రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 

Donald Trump ultimatum to IRAN: "మా దగ్గర పక్కా ప్లాన్ ఉంది. ఈ అర్థరాత్రికి ఇరాన్‌లో ఏ ఒక్క బ్రిడ్జి, ఏ పవర్‌ప్లాంట్ కూడా మిగలదు. ఏం చేయాలో తేల్చుకోండి- " ట్రంప్ అల్టిమేటం

Trump Threatens Iran: యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఫైనల్‌ వార్నింగ్ ఇచ్చారు. సయోధ్యనో.. సమరమో.. రేపు రాత్రి లోగా తేల్చుకోవాలని డెడ్‌లైన్ విధించారు. ఆ తర్వాత ఇరాన్‌లో ఏ ఒక్క బ్రిడ్జి మిగలదని.. దేశంలోని పవర్ ప్లాంట్‌లన్నింటినీ నాశనం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. White House దగ్గర ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ట్రంప్ ఈసారి చాలా తీవ్రమైన, స్పష్టమైన హెచ్చరికలు చేశారు. “మంగళవారం అర్థరాత్రి (GMT) కల్లా డీల్‌కు ఓకే చెప్పాలి. లేకపోతే . ఏం చేయాలో  ఎలా చేయాలో పక్కా ప్లాన్ ఉంది. నాలుగు గంటల్లో ఇరాన్‌లో ఉన్న అన్ని బ్రిడ్జిలు, పవర్‌ప్లాంట్‌లను నామరూపాలు లేకుండా చేస్తాం” అని హెచ్చరించారు. 

నేనేం చేస్తానో నాకే తెలీదు
ఇరాన్ విషయంలో ఉద్రిక్తతలు తగ్గడానికి ఏమైనా అవకాశం ఉందా అని ప్రశ్నించినప్పుడు ట్రంప్ .. “నాకు తెలియదు” అని సమాధానం ఇచ్చారు. “నేనేం చేస్తానో నాకే తెలీదు” అని కామెంట్ చేశారు. ఇరాన్ విషయంలో ఏం చేయాలన్నది వాళ్లపైనే ఆధారపడి ఉందన్నారు. ఇరాన్ వారం రోజులు గడవు అడిగిందని కానీ తాను కనికరించి పదిరోజులు టైమ్ ఇచ్చానని ఆ గడువు ముగుస్తోందన్నారు. మంగళవారం ఈస్టర్న్ టైమ్ 8 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.30) గంటలకల్లా ఏదో ఒకటి తేల్చారని షరతు విధించారు. 

ఇరాన్‌ను వందేళ్లు వెనక్కు పంపిస్తా

రెండు రోజులుగా  ఇరాన్‌పై ట్రంప్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదివారం అయితే బాస్టర్డ్స్ అంటూ బూతులు కూడా తి్ట్టారు. Harmuz Strait  తెరవకపోతే నరకం చూపిస్తానన్నారు. అన్నట్లుగానే ట్రంప్ మిలటరీ జాయింట్ చీఫ్ Dan Caine ని పక్కన పెట్టుకుని మాట్లాడారు. ఎన్నిట్రూప్‌లు ఇరాన్‌కు పంపుతున్నామో బహిరంగంగా చెప్పి బెదిరించాలనుకున్నారు కానీ.. Caine అది సీక్రెట్‌గా ఉంచుతున్నామన్నారు. ఇంత వరకూ చూడని భారీ దాడిని అమెరికా చేపట్టబోతోందని.. ఇరాన్‌ను తుదముట్టిస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఏ వంతెనని.. పవర్‌ప్లాంట్‌ను మిగల్చమని హెచ్చరించారు 

NATO నా మాట వినలేదు అయినా పర్లేదు

డోనాల్డ్ ట్రంప్ నాటో పై తన అసంతృప్తిని మరోసారి వెళ్లగక్కారు. ఒక్క నాటో దేశం కూడా తమకు సాయం చేయలేదని నిష్టూరమాడారు. నాటో దేశాలే కాదు.. ఆస్ట్రేలియా, సౌత్ కోరియా, జపాన్ దేశాలు కూడా సాయానికి రాలేదని... పైగా తమ దేశాల్లోని సైనిక స్థావరాలను వాడుకునేందుకు కూడా ఒప్పుకోలేదని ట్రంప్ అన్నారు. అయినా అవన్నీ మాకక్కర్లేదు.. రేపేంటో మేం చూపిస్తాం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు

ఇరాన్ ప్రజలే బాంబులు వేయమంటున్నారు
ఇరానీయున్లు అమెరికా చర్యలను సమర్థిస్తున్నారని ట్రంప్ చెప్రుకొచ్చారు. బాంబుు వేసి ఖమైనీ ప్రభుత్వాన్ని ఖతం చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పోతేనే తమకు స్వేచ్చ దొరుకుతుందని అక్కడి వారు విశ్వసిస్తున్నారని చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilbad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Embed widget