అన్వేషించండి

ఇండోనేషియాలో భూ ప్రకంపనలు, సౌలంకి సిటీలో ఒక్కసారిగా అలజడి

Indonesia Earthquake: ఇండోనేషియాలో భూ ప్రకంపనలు అలజడి సృష్టించాయి.

Indonesia Earthquake:

ఇండోనేషియాలో భూ ప్రకంపనలు అలజడి సృష్టించాయి. సౌలంకి సిటీలో భూమి ఒక్కసారిగా కంపించింది.United States Geological Survey  రిపోర్ట్ ప్రకారం..రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఎంత మంది చనిపోయారు..? ఎంత మంది గాయపడ్డారు..? అన్న వివరాలు ఇంకా తెలియలేదు. ఇవాళ ఉదయం (నవంబర్ 8) 10.23 గంటలకు బండా సముద్రంలో (Banda Sea) ఈ ప్రకంపనలు నమోదయ్యాయని  National Center for Seismology వెల్లడించింది. అయితే ఈ భూప్రకంపనల నేపథ్యంలో United States Geological Survey (USGS) సునామీ హెచ్చరికలు మాత్రం చేయలేదు. ఇండోనేషియాలోని అంబాన్‌కి ఆగ్నేయ దిశలో 370 కిలోమీటర్ల మేర ఈ ప్రభావం కనిపించింది. 146 కిలోమీటర్ల లోతు వరకూ ప్రకంపనలు నమోదయ్యాయి. సౌలంకి పరిసర ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపించింది. 

"భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లోనూ ఇక్కడి పౌరులు ధైర్యంగానే ఉన్నారు. ఇక్కడ భూకంపాలు సాధారణమైపోయాయి. పైగా సునామీ హెచ్చరికలు ఏమీ లేవు. అందుకే అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికైతే ఏ ఇబ్బందీ లేదు"

- స్థానికులు 

ఇండోనేషియాలో భూకంపాలు చాలా సాధారణం. అందుకే దీన్ని Pacific Ring of Fire గా పిలుస్తారు. జపాన్‌ భౌగోళిక పరిస్థితులు ఇండోనేషియాపై ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే..ఇక్కడ తరచూ భూకంపాలు నమోదవుతుంటాయి. గతేడాది నవంబర్‌లో West Java ప్రావిన్స్‌లో భూకంపం వచ్చింది. ఆ సమయంలో రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.6గా నమోదైంది. ఆ సమయంలో భూకంప ధాటికి 602 మంది ప్రాణాలు కోల్పోయారు. 2004లోనూ సుమత్రా తీర ప్రాంతంలో 9.1 మ్యాగ్నిట్యూడ్‌తో భూమి కంపించింది. ఆ ధాటికి 2లక్షల 20 వేల మంది మృతి చెందారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget