అన్వేషించండి
Plane Crash: కొలంబియా-వెనిజులా సరిహద్దులో విమానం కూలి 15 మంది మృతి
Plane Crash: కొలంబియా-వెనిజులా సరిహద్దులో విమానం కూలి 15 మంది మృతి; టేకాఫ్ అయిన వెంటనే పొగలు కమ్ముకున్నాయి.

కొలంబియా-వెనిజులా సరిహద్దులో విమానం కూలి 15 మంది మృతి
Source : Social Media
Plane Crash: కొలంబియా -వెనిజులా సరిహద్దుకు సమీపంలో ఉన్న నోర్టే డి శాంటాండర్ ప్రావిన్స్‌లో బుధవారం సాటేనా ఎయిర్‌లైన్ వాణిజ్య విమానం కూలిపోయి, అందులో ఉన్న 15 మంది మరణించారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుకుటా నుంచి ఒకానాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రభుత్వ, విమానయాన అధికారులు కూలిపోయిన విమానం బీచ్‌క్రాఫ్ట్ 1900D అని నిర్ధారించారు, ఇందులో 13 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















