By: ABP Desam | Updated at : 25 Mar 2022 05:43 PM (IST)
సోషల్ మీడియాలో పుతిన్‌పై హిలేరియస్ మీమ్స్
ఉక్రెయిన్‌లో యుద్ధానికి కారణమైన పుతిన్‌పై మీమర్స్ సీరియస్ కామెడీ చేస్తున్నారు. పుతిన్‌పై వైరల్ చేస్తున్న మీమ్స్ హైలెట్ అవుతున్నాయి. ఇటీవల పుతిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున బహిరంగసభల్లో పాల్గొంటున్నారన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే పుతిన్ అసలు బయట కనిపించడం మానేశారని.. తెలిపేందుకు కొంత మంది వినూత్న ప్రయత్నం చేశారు. గ్రీన్ మ్యాట్‌పై లైవ్ ఇస్తూ.. గ్రాఫిక్స్‌తో జనం మధ్యలో ఉన్నట్లుగా చూపిస్తున్నారని చెప్పేందుకు భిన్నమైన మీమ్ క్రియేట్ చేస్తున్నారు.
These Putin memes are 💯 pic.twitter.com/Qg6oO6Nerc
— Candy (@ZuxiyAqw) March 23, 2022
పుతిన్ కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ.. రష్యా రూబుల్ ఎంత దారుణంగా పడిపోతుందో వివరణాత్మకంగా ఓ మీమ్‌లో ఓ నెటిజన్ వివరించారు. ఇది వైరల్‌గా మారింది. క్రిమియా, జార్జియా, ఉక్రెయిన్‌లపై విరుచుకుపడినప్పుడు డాలర్‌తో పోలిస్తే రూబుల్ ఎంత పడిపోయిందో ఇందులో వివరించారు.
Timeline cleanser 💲💲💲 pic.twitter.com/ohZbVuZQ7l
— @𝕊𝕦𝕟𝕕𝕒𝕖_𝔾𝕚𝕣𝕝 (@SundaeDivine) March 19, 2022
కొంత మంది పుతిన్ పేరును విడగొట్టి .. పుట్ ఇన్ అని మార్చేసి.. కొత్త ఉత్పత్తులు ప్రచారంలోకి తెస్తున్నారు. వాటిలో కండోమ్స్ కూడా ఉంటున్నాయి.
Cruise everywhere!😀😅😆#cruise #cruising #Putin pic.twitter.com/oiycJ1DEB0
— Izzyaccess💎💎💎 (@izzyaccessblog) March 22, 2022
చరిత్రలో నిలిచిపోయిన నియంతల్లో ఒకరుగా పుతిన్‌ను అనేక మంది చూపిస్తున్నారు.. దీనికి సంబంధించి క్రియేట్ చేసిన మీమ్ వైరల్ అవుతోంది.
Favorite Putin memes. 😈😈😈 pic.twitter.com/CGPp9vToaM
— Deborah (@DeborahProudJew) March 23, 2022
This meme is almost meaningless because Putin as himself is so very evil. pic.twitter.com/86bpSDgYRv
— 🌻EggSHEN🌻 (@EggShen4th) March 22, 2022
కొంత మంది హిట్లర్ జీవితానికి సంబంధించి తీసిన సినిమాలోని ఓ సన్నివేశాన్ని చాలా తెలివిగా రష్యా ఆక్రమణకు లింక్ పెట్టేశారు.
This is a classic meme updated for #Putin #WARINUKRAINE https://t.co/aKolFNtSXr
— Oakville Jays (@Oakvillejaysfan) March 18, 2022
ఉక్రెయిన్‌ను ఓ బెలూన్‌లా భావించి పేల్చేయాలనుకున్నాడని కానీ పుతినే దెబ్బతిన్నారన్న మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
Thread of putin memes. Feel free to add yours. pic.twitter.com/41Ti9ys7Yl
— Wendy Reed, MPA #FightFascism #DefendDemocracy (@WendyReedTweet) March 21, 2022
Pro Putin and Anti Putin memes and cartoons are becoming indistinguishable from one another https://t.co/Cm2mdeh29M
— Funky Tamim ☪ (@SandGroypT) March 22, 2022
యుద్ధంలో రష్యా వెనుకబడుతున్న కొద్దీ ఈ మీమ్స్ పెరుగుతూనే ఉన్నాయి.
Elon Musk: కేజీఎఫ్ స్టైల్లో ఎలన్ మస్క్ ఫైరింగ్, ‘హిప్-ఫైరింగ్ మై బారెట్ 50 కాల్’ అంటూ పోస్ట్
న్యూయార్క్ నగరాన్ని నిండా ముంచేసిన వరదలు, 1948 తరవాత రికార్డు స్థాయి వర్షపాతం
గురుద్వారలోకి వెళ్లిన ఇండియన్ హైకమిషనర్, అడ్డగించిన సిక్కులు - వైరల్ వీడియో
మేమేం తలుపులు మూసేసి కూర్చోలేదు, ఆధారాలుంటే చూపించండి - కెనడాకి జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్
Afghanistan Embassy: భారత్‌తో దౌత్య సంబంధాల కోసం ఆఫ్ఘన్ ఆరాటం
Harish Rao : చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరం - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు !
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Nara Lokesh: టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ అత్యవసర భేటీ, నోటీసులపై చర్చ
Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?
/body>