Ukraine War Loss : రష్యా యుద్ధోన్మాదానికి శిధిలంగా మారిన ఉక్రెయిన్ ! ఇవిగో జలదరించే.. కదిలించే దృశ్యాలు
రష్యా మిస్సైళ్ల కారణంగా దారుణంగా దెబ్బతిన్న ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు రూపు రేఖల్ని కోల్పోయాయి. అవి ఇప్పుడు రష్యా యుద్ధన్మోదానికి సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.,
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి నెల రోజులు దాటిపోయింది. బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. విధ్వంసం జరుగుతూనే ఉంది. ఎప్పటికి ముగస్తుందో తెలియదు కానీ.., యుద్ధ విధ్వంస దృశ్యాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఈ నష్టం పూడ్చుకోవడం ఉక్రెయిన్‌కు అంత తేలిక కాదు. ఉక్రెయిన్‌లోని మరియాపోల్ నగరం పూర్తి స్థాయిలో ధ్వంసం అయింది. పై నుంచి చూస్తే శిథలాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. ఆ నగర మేయర్‌ను కూడా కిడ్నాప్ చేసిన రష్యా సైనికులు తర్వాత వదిలి పెట్టారు.
I’ve been trying to avoid posting images of the destruction in Ukraine but this obliteration of Mariupol by the Russian troops needs to be out there. 90% of the city is gone. Duda said it looks like Warsaw in 1944 and it does. pic.twitter.com/G1tRZzhMF0
— Bakhti Nishanov (@b_nishanov) March 23, 2022
కీవ్ అంటే అందమైన నగరం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కాలిపోయినకార్లు.. కూలిపోయినభవనాలే కనిపిస్తున్నాయి.
Irpin, Kiev region. Invaders turned beautiful places into a real hell.
— UKRAINE-RUSSIA archives (@WarsArchives) March 24, 2022
A month ago, local residents were making plans for the future, going to work, furnishing housing, enjoying life and now...#Ukraine #Russia pic.twitter.com/6ejUXc7c7b
అనేక మంది కళాకారులు... తమ ప్రాతానికి జరిగిన నష్టాన్ని ప్రపంచానికి తెలిపేందుకు భిన్నమైన మార్గాల్ని ఎంచుకుంటున్నారు., రష్యా యుద్ధోన్మాద సాక్ష్యాలుగా పేర్కొంటూ... ధ్వంసమైన ఆస్తుల ముందు పాటలు పాడుతున్నారు.
Kharkiv, #Ukraine. Spring 2022. This video gives me goosebumps. The man is playing “My dear mother”, a song that every Ukrainian knows very well. pic.twitter.com/6iCoo5L7bF
— Ostap Yarysh (@OstapYarysh) March 25, 2022
కొంత మంది కళాకారులు యుద్ధంలో పని చేస్తూనే దేశం కోసం భిన్నమైన మార్గాల్లో తమ ధైర్యాన్ని వెల్లడిస్తున్నారు. 29వ తేదీన రాజధాని కీవ్‌లో భారీ కాన్సర్ట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
🗓 Save the date, 29th March. The popular #Ukrainian band, Antytila, has offered to perform remotely from #Kyiv at @Edsheeran's 'Concert for #Ukraine'.
— Benjamin Lim (@ohitsbenji) March 24, 2022
"We are not afraid to play under the bombs, and through music, we want to show the 🌍 that Ukraine is strong and unconquered." pic.twitter.com/4tzPweHate
నాటో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగకపోయినప్పటికీ ఈ యుద్ధంలో ఉక్రెయిన్ గెలుస్తుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
Boris says Ukraine 'can win' the war against Putin despite NATO rift https://t.co/ak5nXnZ5SJ pic.twitter.com/wtqBjLzRci
— Daily Mail U.K. (@DailyMailUK) March 25, 2022