అన్వేషించండి

Total Night Village: వాళ్లకు సూర్యుడు కనిపిస్తే పండగే - చీకట్లేనే మగ్గే విలేజ్ - నార్వేలో ఈ వింత గ్రామం గురించి విన్నారా ?

Norway Village : నార్వేలోని ఓ గ్రామంలో ఎప్పుడూ చీకటే ఉంటుంది. పైగా చుట్టూ మంచుతో ఉంటుంది. కానీ అక్కడి ప్రజలు అందరి కంటే ఎక్కువ ఆనందంగా బతుకుతున్నారట.

The village where sun never rises in Norway: ప్రపంచంలో అన్ని దేశాల్లో సూర్యుడు కనిపిస్తాడు. కొన్ని దేశాల్లో ఎక్కువ సేపు.. కొన్ని దేశాల్లో తక్కువ సేపు కనిపించవచ్చు. ఎందుకంటే ఖగోళశాస్త్రం ప్రకారం.. భూమి తన తుట్టూ తాను తిరుగుతూ గుండ్రంగా తిరుగుతుంది. ఈ క్రమంలో ఆక్షాంశ, రేఖాంశాల కారణంగా సూర్యుడి కనిపించే సమయం దేశాలకు తగ్గట్లుగా మారుతుంది. కానీ అసలు సూర్యుడే దాదాపుగా కనిపించని ఊళ్లు ఉన్నాయని తెలుసా ?          

Also Read: అమెరికాలో భారత విద్యార్థులకు పార్ట్‌టైమ్ జాబ్స్ కష్టమే - బేబీ సిట్టర్స్‌గా మారిపోతున్నారు !

అంటార్కిటా ఖండంలో ఓ దేశం నార్వే. అంటార్కిటికా అంటేనే అత్యంత చలి ప్రాంతం అని మనకు తెలుసు. ఈ నార్వే మరీ చలి ప్రాంతం అనుకోవచ్చు. అలాగే నార్వేలో మరుమూల పల్లెల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ఓ సిటీ లాంగ్వియర్ బైన్. ఇది సిటీనో గ్రామమో చెప్పలేం కానీ.. ఇక్కడ ఉండే దాదాపుగా రెండు వేల మంది ప్రజలు సూర్యుడ్ని చూడటం అరుదు. ఎంత అరుదు అంటే.. సంవత్సరానికి ఒకటి రెండు సార్లు చూస్తే చాలు. మరి వెలుతురు ఎలా అనుకుంటారా.. అలాంటి ఆశ వారేం పెట్టుకోరు. ఎప్పుడూ లైట్ల వెలుతురులోనే ఉంటారు.                       

లాంగ్వియర్ బైన్ గ్రామంలో సూర్యుడు ఎందుకు కనిపించడు ఉంటే..  మొత్తం శీతాకాలమే ఉంటుంది. మంచు కొండల్లోనే అ గ్రామం ఉంటుంది. ఆర్కిటిక్‌ వలయానికి  ఊరు ఉన్న దూరాన్ని బట్టి ఆ ప్రదేశాల్లో ఏర్పడే రాత్రుల్లో తేడా ఉంటుంది. సుదీర్ఘంగా సాగే ఈ రాత్రులు  నెలలపాటు ఉంటాయి.  మంచు కొండల మధ్య పొందికగా పేర్చినట్టుండే ఈ ఊళ్లో  ఏప్రిల్‌లో మాత్రమే ఓ సారి సూర్యుడు కనిపిస్తాడు. తర్వాత మళ్లీ  కనిపించడం అసాధ్యం. ముఖ్యంగా  నవంబర్‌ మధ్యకాలం నుంచి దాదాపు రెండున్నర నెలలు ఈ ప్రాంతంలో చిమ్మచీకటి కమ్ముకుని ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి.                        

Also Read:  మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !

అయనోస్పియర్‌లో సౌరవాయువులకు చెందిన అయాన్లు భూ వాతావరణంలోని ఆక్సిజన్‌, నైట్రోజన్‌ అణువులను ఢీకొట్టిన కారణంగా ఆ ప్రాంతంలో రంగురంగుల్లో దర్శనమిచ్చే అరోరా బొరియాలిస్‌ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రామంలో రెండు వేల మంది ఉంటారు. ఇక్కడ పరిస్థితులు ఇలా ఉంటాయని జనం కష్టాలతో బతికేస్తూంటారని అనుకోవాల్సిన పని లేదు. ఆ ఊళ్లో సూపర్ మార్కెట్స్, బార్, చర్చి, సినిమా హాల్, స్కూల్ , మున్సిప్లల్ స్విమ్మింగ్ ఫూల్ కూడా ఉంది. పోలార్ నైట్స్ ఉన్న విలేజీగా దీనికి పెద్ద పేరు ఉంది. ఎందుకంటే ఇక్కడికి టూరిస్టులు కూడా బాగానే వస్తారు మరి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu on Population:  ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
IPS PV Sunil :  ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
TGPSC: రేపే గ్రూప్- 2  ప్రాథమిక కీ విడుదల, జనవరి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ
TGPSC: రేపే గ్రూప్- 2 ప్రాథమిక కీ విడుదల, జనవరి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu on Population:  ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
IPS PV Sunil :  ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఐపీఎస్ పీవీ సునీల్‌పై విచారణకు కమిటీ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,440 కోట్ల ప్యాకేజీ - అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్
TGPSC: రేపే గ్రూప్- 2  ప్రాథమిక కీ విడుదల, జనవరి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ
TGPSC: రేపే గ్రూప్- 2 ప్రాథమిక కీ విడుదల, జనవరి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ
CM Revanth Reddy : సింగపూర్‌లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ కీలక ఒప్పందం
సింగపూర్‌లో సీఎం రేవంత్ కీలక ఒప్పందం.. ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ కీలక ఒప్పందం
Pawan Kalyan: ఇంకా ఎన్నేళ్లు విచారిస్తారు- 3 వారాల్లో తేల్చేయండి- అధికారులపై పవన్ సీరియస్
ఇంకా ఎన్నేళ్లు విచారిస్తారు- 3 వారాల్లో తేల్చేయండి- అధికారులపై పవన్ సీరియస్
Honda Activa : భారత్ లో హోండా యాక్టివా e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
భారత్ లో హోండా యాక్టివా e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
Nara Lokesh: పవన్ బాటలోనే నారా లోకేశ్‌- దుర్గ గుడి భక్తులకు క్షమాపణలు చెప్పిన మంత్రి
పవన్ బాటలోనే నారా లోకేశ్‌- దుర్గ గుడి భక్తులకు క్షమాపణలు చెప్పిన మంత్రి
Embed widget