అన్వేషించండి

2024 Booker Prize : 2024 బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్టులో ఐదుగురు మహిళా రచయిత్రులు

Booker Prize 2024: అంతర్జాతీయ అవార్డు బుకర్ ప్రైజ్ ఫైనలిస్టుల జాబితా తయారైంది. ప్రపంచంలోనే విశిష్ట రచనలను ఎంపిక చేసి అందులో ఒకరికి బుకర్ ప్రైజ్ అందించడం ఆలవాయితీగా వస్తుంది.

Booker Prize 2024 : అంతర్జాతీయ అవార్డు బుకర్ ప్రైజ్‌ షార్ట్ లిస్టులో ఈ సంవత్సరం ఏకంగా ఐదుగురు మహిళలు చోటు సంపాదించుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది అరుదైన రికార్డు అని పుస్తక ప్రియులు పేర్కొంటున్నారు. సుమారు 55 సంవత్సరాల తర్వాత ఇలాంటి యాదృచ్ఛిక ఘటన చోటుచేసుకుందని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం ఆరుగురు ఫైనలిస్టులను ఎంపిక చేయగా అందులో ఐదుగురు మహిళలు నిలవడం విశేషం. ప్రపంచ సాహిత్య రంగంలో బుకర్ ప్రైజ్ కు ఒక ప్రముఖమైన స్థానం ఉంది. ఈ అవార్డు పొందిన వారికి సుమారు 55 లక్షల రూపాయలు బహుమతి లభిస్తుంది. మిగితా ఫైనలిస్టులకు రూ. 2.76 లక్షలు లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ముందుగా ఆరుగురు ఫైనలిస్టులను ఎంపిక చేస్తారు కానీ అరుదుగా ఈ సంవత్సరం ఆరుగురులో ఐదుగురు మహిళా రచయితలు ఉండటం విశేషం. 

బ్రిటీష్ రచయిత్రి సమంతా హార్వే  ‘స్పేస్ 'ఆర్బిటల్', అమెరికన్ రచయిత్రి రాచెల్ కుష్నర్ 'క్రియేషన్ లేక్', కెనడియన్ రచయిత్రి అన్నే మైఖేల్స్ 'హెల్డ్', ఆస్ట్రేలియన్ రచయిత్రి షార్లెట్ వుడ్ 'స్టోన్ యార్డ్ డివోషనల్' పుస్తకాలు ఫైనల్ కోసం ఎంపిక అయ్యాయి. ఇక ఆరుగురు ఫైనలిస్టుల్లో  డచ్ రచయిత యేల్ వాన్ డెర్ వుడెన్ ఒకరే పురుష రచయితగా ఉన్నారు. ఆయన నవల 'ది సేఫ్‌కీప్'  కూడా బుకర్ ప్రైజ్ ఫైనల్ లిస్టుకు ఎంపిక అయ్యింది. 

బుకర్ ప్రైజ్ 2024 షార్ట్‌లిస్ట్ ఇదే..

సమంతా హార్వే(Samantha Harvey) రచించిన 'ఆర్బిటల్':

ఈ నవల 24 గంటల వ్యవధిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఆరుగురు వ్యోమగాముల జీవితాలను ఆవిష్కరించింది. 

రాచెల్ కుష్నర్(Rachel Kurien) రచించిన 'క్రియేషన్ లేక్' :

ఫ్రాన్స్‌లోని ఓ తీవ్రవాద సమూహంలోకి వెళ్లిన మహిళపై అల్లుకున్న థ్రిల్లర్ కథ.. 

అన్నే మైఖేల్స్(Anne Michaels) రచించిన  'హెల్డ్' : 

నాలుగు తరాలకు  సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ.

షార్లెట్ వుడ్(Charlotte Wood) రచించిన 'స్టోన్ యార్డ్ డివోషనల్':

ఈ నవలలో న్యూ సౌత్ వేల్స్‌లోని ఒక కాన్వెంట్‌లో పనిచేసే మధ్య వయస్కురాలైన మహిళ జీవితాన్ని ఆవిష్కరించింది. 

పెర్సివల్ ఎవెరెట్(Percival Everett) రచించిన 'జేమ్స్':

మార్క్ ట్వైన్ "ది అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్‌బెర్రీ ఫిన్" నవలకు ఇది రీటెల్లింగ్ ప్రక్రియలో రాసిన పుస్తకం.

యాయెల్ వాన్ డెర్ వుడెన్ (Rachel Kushner) రచించిన 'ది సేఫ్‌కీప్':

ఈ నవల నాజీల కాలంలో నెదర్లాండ్స్‌లో యూదుల జీవితాన్ని ఆవిష్కరించింది. 

బుకర్ ప్రైజ్‌ను చివరిసారిగా 2019లో మహిళా రచయిత్రి గెలుచుకుంది. 'గర్ల్, వుమన్, అదర్' పుస్తక రచయిత్రి బెర్నార్డిన్ ఎవారిస్టో(Bernardine Evaristo), 'ది టెస్టమెంట్స్' రచయిత్రి మార్గరెట్ అట్‌వుడ్ (Margaret Atwood )ఇరువురు ఆ ఏడాది బుకర్ ప్రైజ్ అవార్డును పంచుకున్నారు. ఇక 1997లో, భారతీయ రచయిత్రి అరుంధతీ రాయ్ ( Arundhati Roy) తన నవల 'ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్'కి బుకర్ ప్రైజ్ అవార్డు పొందారు.

Also Read: యువకుడు కూడా చంద్రబాబులా పని చేయలేడు, మేం అండగా ఉంటాం - పవన్ కల్యాణ్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
TGSRTC: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
SearchGPT: గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
గూగుల్, మైక్రోసాఫ్ట్ షేర్ ధరలు పడేసిన ఛాట్‌జీపీటీ - ఒక్క నిర్ణయంతో అల్లకల్లోలం!
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
High Tension in Kappatralla: నిన్న దామగుండం, నేడు కప్పట్రాళ్ల - యురేనియం తవ్వకాలు వద్దంటూ గ్రామస్తుల ఆందోళనతో ఉద్రిక్తత
నిన్న దామగుండం, నేడు కప్పట్రాళ్ల - యురేనియం తవ్వకాలు వద్దంటూ గ్రామస్తుల ఆందోళనతో ఉద్రిక్తత
Embed widget