అన్వేషించండి

Elon Musk Punjab Son: ఎలాన్ మస్క్ నలుగురు బిడ్డలకు పంజాబీ జీన్స్ - ఈ న్యూరా లింక్ ఎక్కడ కలిసిందో తెలుసా ?

Tesla: ఎలాన్ మస్క్ కు పధ్నాలుగు మంది సంతానం. అందులోనలుగురికి పంజాబీ మూలలున్నాయి. లింక్ ఎక్కడ కలిసిందంటే ?

Elon Musk: టెస్లా, ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ పధ్నాలుగో బిడ్డకు తండ్రి అయ్యారు.  న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో సహజీవనం చేస్తున్న ఆయన పధ్నాలుగో సంతానంగా మగపిల్లవాడికి తండ్రి అయ్యారు. ఈ బిడ్డకు ఇప్పుడు పంజాబీ మూలాలు ఉన్నాయని బయటపడింది. బిడ్డకు జన్మనిచ్చిన శివోన్ జిలిస్‌కి పంజాబీ నేపధ్యం ఉంది.  షివోన్ జిలిస్ కెనడాలోని ఒంటారియోలో పంజాబీ భారతీయ తల్లి , కాకేసియన్ కెనడియన్ తండ్రికి జన్మించారు. 2015 లో పీపుల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పంజాబీల తరహాలో చాలా పెద్ద కళ్లు వచ్చాయని చెప్పింది.   

మస్క్ తో కలిసి నలుగురు పిల్లల్ని కన్న శివోన్ జోలిస్ తల్లి పంజాబీ             

ఎలోన్ మస్క్ పిల్లలలో నలుగురు వారి తల్లి శివోన్ జిలిస్ భారతీయ మూలాలను కలిగి ఉన్నారని తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. జిలిస్ తల్లి పంజాబ్‌కు చెందిన వారని ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. బయటపడిన తర్వాత ఎలాన్ మస్క్ కూడా ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయని సెటైర్లు వేస్తున్నారు.                 

పంజాబీల్లా తనకు పెద్ద కళ్లు వచ్చాయని చెప్పుకునే జోలిస్            

మార్చి 1న శివోన్ జిలిస్ తనకు మరియు మస్క్‌కు నాల్గవ బిడ్డ పుట్టినట్లు ప్రకటించారు. ఆ బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టారని ఆమె వెల్లడించారు.  జిలిస్ 2008లో యేల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం మరియు తత్వశాస్త్రంలో డిగ్రీ చేసింది. ఆమెకు టెక్ పరిశ్రమలో మంచి పేరు ఉంది.  IBMలో , బ్లూమ్‌బెర్గ్ బీటాలో పనిచేశారు.  న్యూరాలిగ్ లో  ఆమె మెషిన్ ఇంటెలిజెన్స్‌పై దృష్టి పెట్టింది. ఆమె 2017 నుండి 2019 వరకు టెస్లాలో ఆటోపైలట్ బృందానికి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం మస్క్  న్యూరాలింక్   కంపెనీలో ఆపరేషన్స్ ,  ప్రత్యేక ప్రాజెక్టుల డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 

మోదీ అమెరికా పర్యటనలో జోలిస్ తో కలిసి పాల్గొన్న మస్క్ 

2021లో శివోన్ , మస్క్ ఇద్దరు పిల్లలను కలన్నారు.  వారిద్దరూ కవలలు. 2024లో ఆమె వారి మూడవ బిడ్డ ఆర్కాడియాను కన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆయనతో జరిగిన సమావేశంలో శివోన్ జిలిస్ మస్క్‌తో కలిసి వచ్చారు. మస్క్ ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇచ్చాడు. ప్రపంచ జనాభా సమస్య ఉందని.. తాను అందుకే జనాభాను పెంచుతున్నానని ఆయన చెబుతూ ఉంటారు. 

టాప్ హెడ్ లైన్స్

Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే

వీడియోలు

IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget