అన్వేషించండి

Donald Trump Oath Ceremony : రెండో సారి వైట్ హౌస్‌లోకి డొనాల్డ్ ట్రంప్ - భారతీయ అమెరికన్ల స్పందన ఏమిటంటే

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై భారతీయ అమెరికన్లు ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నారు. పెద్దగా ఇబ్బంది పెట్టరని అవకాశాల్ని సృష్టిస్తారని భావిస్తున్నారు.

Donald Trump Oath Ceremony: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలను రెండో సారి తీసుకుంటున్నారు. వైట్ హౌస్‌లోకి రెండో సారి అడుగు పెట్టారు. అమెరికా అధ్యక్షుడు అంటే పూర్తిగా ఆ ఒక్క దేశానికి పరిమితమైన అంశం కాదు. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ నివసించే దేశం అమెరికా. అక్కడి అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాల ప్రభావం ప్రపంచం అంతటా ఉంటుంది. ముఖ్యంగా భారతీయుల్లోనూ ట్రంప్ పాలన ఎలా ఉంటుందన్నదానిపై ఎంతో ఆసక్తి నెలకొంది. భారత్ పై,  భారతీయులపై ట్రంప్ చాలా వరకూ ఆప్యాయత చూపిస్తూ ఉంటారు. కానీ ఆయన నిర్ణయాలు మాత్రం భిన్నంగా ఉంటాయి. అందుకే ట్రంప్ ప్రమాణ స్వీకారంపై భారతీయ అమెరికన్లు భిన్నంగా స్పందించారు. 

అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ .. ట్రంప్ ప్రత్యర్థిగా పోటీ చేసినప్పటికీ భారతీయ అమెరికన్లు గణనీయ సంఖ్యలో ట్రంప్ గెలుపు కోసం పని చేశారు. అందుకే ట్రంప్ తన పాలనా టీమ్‌లో భారతీయ అమెరికన్లకు పెద్ద పీట వేశారు. గత ఎన్నికల్లో ఇండియన్ కమ్యూనిటీ ప్రజలు 31 శాతం మంది మద్దతు పలికారని అంటున్నారు. హిందువుల పట్ల ట్రంప్ సానుకూలంగా ఉంటారని చైర్మన్ ఆఫ్ హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ పీఏసీ చైర్మన్ ఉత్సవ్ సంధూజ తెలిపారు. 

ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ఎన్నిక కావడంతో భారతీయ అమెరికన్లు ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నారు. వారు ట్రంప్ విక్టరీ ర్యాలీకి హాజరయి తమ మద్దతు తెలియచేశారు. 

H1b వీసా సమస్యలతో పాటు సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న గ్రీన్ కార్డుల పరిమితి పెంచడం  వరకూ చాలా సమస్యలను ట్రంప్ పరిష్కరిస్తాడని ఇండియన్ అమెరికన్లు నమ్మకం పెట్టుకున్నారు. ఎన్నికల సభల్లో ఇలాంటి హామీలు చాలా మంది ఇచ్చారు.  ట్రంప్ ప్రమాణంలో పాల్గొనేందుకు భారతీయ దిగ్గజాలు ఇప్పటికే అమెరికాకు వెళ్లారు. 

ఎక్కువ మంది భారతీయులు ట్రంప్ అభిమానంచినా అభిమానించకపోయినా.. ద్వేషం పెంచేలా చేయకపోతే చాలని అనుకుంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Embed widget