అన్వేషించండి

Valentine Day: ఆటగాళ్లే - మిలాన్ వింటర్ గేమ్స్ లో కొండోమ్స్‌కు ఫుల్ డిమాండ్ !

Condom crisis: మిలాన్ లో వింటర్ గేమ్స్ జరుగుతున్నాయి. అక్కడి ఆటగాళ్లు అసలు ఆట కాకుండా..కండోమ్‌లతో పూర్తి స్థాయిలో ఆడేస్తున్నారు.

Condom crisis in Milano Games: ఇటలీలోని మిలాన్ వేదికగా జరుగుతున్న 2026 వింటర్ ఒలింపిక్స్‌లో సరికొత్త  కండోమ్ సంక్షోభం  తలెత్తింది. వాలెంటైన్స్ డే సందర్భంగా అథ్లెట్ల గ్రామాల్లో ఈ పరిస్థితి ఏర్పడటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  

మిలాన్ ఒలింపిక్స్‌లో పరాకాష్టకు వాలెంటైన్స్ వేడి 

మిలాన్-కోర్టినా వింటర్ ఒలింపిక్స్ క్రీడా గ్రామాల్లో అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కండోమ్ నిల్వలు కేవలం మూడు రోజుల్లోనే నిండుకున్నాయి. మొత్తం 2,800 మంది అథ్లెట్ల కోసం నిర్వాహకులు మొదట 10,000 కండోమ్ ప్యాకెట్లను సరఫరా చేయగా, వాలెంటైన్స్ వీక్ ముగియక ముందే అవి ఖాళీ అయిపోయాయి. ఫిబ్రవరి 14వ తేదీ శనివారం నాటికే స్టాక్ మొత్తం అయిపోవడంతో నిర్వాహకులు ఆశ్చర్యపోయారు.         

ఆటలు బాగా సాగుతున్నయని సెటైర్లు 

ఈ పరిస్థితిపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి మార్క్ ఆడమ్స్  కామెడీ చేశారు. క్రీడా గ్రామాల్లో వాలెంటైన్స్ డే వేడుకలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని ఇది నిరూపిస్తోంది. 2,800 మంది అథ్లెట్లు 10,000 కండోమ్‌లను వాడేశారు.. ఇక లెక్క మీరే వేసుకోండి  అని వ్యాఖ్యానించారు. ఒలింపిక్ చార్టర్‌లో కండోమ్‌లకు సంబంధించిన ఒక కథనం ఉండటం ఒక ఆనవాయితీగా మారిందని ఆయన జోక్ చేశారు.

అంచనాల తలకిందులు

కేవలం మూడు రోజుల్లోనే స్టాక్ అయిపోవడంపై అథ్లెట్లు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మెక్సికన్ ఫిగర్ స్కేటర్ డోనోవన్ క్యారిల్లో మాట్లాడుతూ, ఈ వార్త విని తాను షాక్ అయ్యానని పేర్కొన్నారు. అయితే, మడగాస్కర్‌కు చెందిన ఆల్పైన్ స్కీయర్ మియాలిటియానా క్లెర్క్ మాత్రం ఇది ఆశ్చర్యకరమేమీ కాదని, అథ్లెట్లు వీటిని వాడటమే కాకుండా బయట ఉన్న తమ స్నేహితులకు  ఒలింపిక్ గిఫ్ట్‌లు గా కూడా ఇస్తుంటారని వెల్లడించారు.                   

గత 2024 పారిస్ ఒలింపిక్స్‌లో సుమారు 3,00,000 కండోమ్‌లను సరఫరా చేయగా, ఈసారి కేవలం 10,000 మాత్రమే అందుబాటులో ఉంచడం ఈ కొరతకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. డిమాండ్‌ను తక్కువగా అంచనా వేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిర్వాహకులు అంగీకరించారు. అయితే, వెంటనే అప్రమత్తమైన అధికారులు  వెంటనే కొత్త నిల్వలను అథ్లెట్ల గ్రామాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు.         

టాప్ హెడ్ లైన్స్

US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Temple Dating: దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
US Iran War: ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget