అన్వేషించండి

Elon Musk: నెట్‌ఫ్లిక్స్‌ను క్యాన్సిల్ చేసుకోండి - ఎలాన్ మస్క్ కొత్త ఉద్యమం ! ఎందుకో తెలుసా ?

Netflix : నెట్‌ఫ్లిక్స్‌ను రద్దు చేసుకోవాలని ఎలాన్ మస్క్ పిలుపునిస్తున్నారు. తాను సబ్‌స్క్రిప్షన్ ఆపేసి, అందరినీ పిలుపునిచ్చాడు. ఎందుకంటే ?

Elon Musk calls Cancel Netflix: టెస్లా ,  స్పేస్‌ఎక్స్‌ల సీఈఓ ఎలాన్ మస్క్, తన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసి, తన 1.9 బిలియన్ ఫాలోవర్లను కూడా అలాగే చేయమని పిలుపునిచ్చాడు. "పిల్లల ఆరోగ్యం కోసం నెట్‌ఫ్లిక్స్‌ను రద్దు చేయండి" అని X  లో పోస్ట్ చేసిన మస్క్ పోస్ట్‌లు  వైరల్ అయ్యాయి. 

ఈ క్యాంపెయిన్, ట్రాన్స్‌జెండర్ థీమ్‌లతో కూడిన పిల్లల కార్టూన్ షోలు, డైవర్సిటీ రిపోర్ట్‌లో 'వైట్ డిస్‌క్రిమినేషన్' వంటి విషయాలపై ఆధారపడి ఉంది. #CancelNetflix హ్యాష్‌ట్యాగ్ Xలో ట్రెండింగ్‌గా మారింది. ఈ కారణంగా నెట్‌ఫ్లిక్స్ షేర్లు 2% పడిపోయాయి.

మస్క్  ఉద్యమం కన్జర్వేటివ్ వర్గాల నుంచి మద్దతు పొందుతోంది.   "డెడ్ ఎండ్: పేరానార్మల్ పార్క్" అనే 2022-23లో విడుదలైన అనిమేటెడ్ సిరీస్‌ లో ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాని సృష్టికర్త హమిష్ స్టీల్‌పై వివాదాలు  విమర్శలువచ్చాయి.  స్టీల్, బ్రిటిష్ అనిమేషన్ డైరెక్టర్ , ఓపెన్‌గా గేగా ప్రకటించుకున్నారు. అలాగే  ఇటీవల హత్యకు గురైన  చార్లీ కిర్క్‌ను "నాజీ"గా అవమానించిన కామెంట్లు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

అలాగే  'ది బేబీ-సిట్టర్స్ క్లబ్' షో, పిల్లలలో ట్రాన్స్‌జెండరిజమ్‌ను ప్రోత్సహిస్తోందని  మస్క్ ఆరోపిస్తున్నారు.   లిబ్స్ ఆఫ్ టిక్‌టాక్ అకౌంట్ పోస్ట్ చేసిన వీడియోను కోట్ చేసి, మస్క్ "క్యాన్సిల్ నెట్‌ఫ్లిక్స్" అని  పిలుపునిచ్చాడు.   ఈ షో, పిల్లల రేటింగ్‌తో వస్తుంది, కానీ LGBTQ+ థీమ్‌లు కలిగి ఉన్నాయి. మరో పోస్ట్‌లో, నెట్‌ఫ్లిక్స్ 'ఇన్‌క్లూజన్ & డైవర్సిటీ రిపోర్ట్'ను టార్గెట్ చేశాడు, ఇందులో శ్వేతేతర డైరెక్టర్లు, లీడ్ క్యారెక్టర్ల సంఖ్య పెరగడాన్ని  ఆయన గుర్తించారు.  "స్కిన్ కలర్ ఆధారంగా హైరింగ్ కాదు, అర్హతల ఆధారంగా చేయాలి" అని మస్క్ వాదిస్తున్నారు. 

 ఈ క్యాంపెయిన్, కల్చర్ వార్స్‌లో కొత్త అధ్యాయంగా చూస్తున్నారు. మస్క్ పోస్ట్‌లు 69 మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించాయి,   ట్‌ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా స్పందించలేదు .

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Advertisement

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Mowgli First Day Collection : రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Embed widget