Viral Video: బెంగళూరు మసీదు ఎదుట మహిళకు తాలిబన్ స్టైల్ శిక్ష - ఉలిక్కిపడిన కర్ణాటక - వీడియో వైరల్
Bengaluru: బెంగళూరులో ఓ మహిళను మసీదు ఎదుట శిక్షించారు. తాలిబన్ తరహాలో శిక్ష విధించిన వీడియో వైరల్ గా మారింది.

Woman Beaten With Sticks Pipes Outside Bengaluru Mosque: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు తమ దేశ ప్రజలకు విధించే శిక్షల గురించి అంతర్జాతీయ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి శిక్షలు అక్కడ వింత కాదు కానీ ఇక్కడ మాత్రం పెద్ద వింత. అలాంటి శిక్షలు ఇక్కడ అమలు చేస్తే ఇంకా పెద్ద వింత. అలాంటిదే ఇదే.
ఇటీవల బెంగళూరులోని ఓ మసీదు ఎదుట మహిళను శిక్షించారు. చేతులు కట్టేసి.. పైపులు, కర్రలతో చావబాదారు. అది మసీదు విధించిన శిక్ష. ఓ వ్యక్తి కుటుంబ పరమైన వివాదాలతో ఆ మహిళపై ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో నిజం ఉందని మహిళ తప్పు చేశారని షరియా కోర్టులో నిర్దేశించి ఇలాంటి శిక్ష విధించారు. మసీదు ఎదుట అమలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
🚨 Bengaluru horror
— Janta Journal (@JantaJournal) April 15, 2025
ISLAMISTs have brutally thrashed a Muslim woman with sticks and pipes outside a mosque following a complaint from her husband against her
Law & Order crippling under Congress ruled Karnataka? pic.twitter.com/mRCtAea0Il
బాధితురాలు షబీనా బాను తన బంధువులు అయిన ఫయాజ్, నస్రీన్ ఏప్రిల్ 7న దావణగెరె నుంచి విహారయాత్రకు వెళ్లారు.తర్వాత ముగ్గురూ ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చే సరికి షబీనా భర్త జమీల్ అహ్మద్ ఉన్నాడు. తన భార్య వివాహేదర బంధాన్ని ఫయాజ్ తో పెట్టుకుందని అందుకే అందరూ కలిసి తిరుగుతున్నారని బెంగళూరులోని తవరేకెరెలోని జామా మసీదులో ఫిర్యాదు చేశాడు.
Every Sharia zone is an Islamic state and Baba's holy book has zero power.
— भारत पुनरुत्थान - श्रीराम श्रीकृष्ण #शिवशक्ती (@punarutthana) April 15, 2025
👇 Bengaluru pic.twitter.com/nuVufSVlJD
ఏప్రిల్ 9న మసీదు కమిటీ ముగ్గురినీ పిలిపిచింది. షబీనా మసీదు వద్దకు చేరుకున్నప్పుడు, ఆరుగురు వ్యక్తులు ఆమెపై కర్రలు , పైపులతో దాడి చేశారు. రాజ్యసభ ఎంపి రేఖ శర్మ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కింద "తాలిబాన్ పాలనలో ఉన్న రాష్ట్రంగా మారుతోందని విమర్శించారు.
Karnataka: Shabeena Banu was brutally assaulted by a Muslim mob outside a mosque, with sticks and metal rods.
— Treeni (@TheTreeni) April 15, 2025
Shabeena is hospitalized and undergoing treatment.
Six arrested on charges of attempted murder charges:
Mohammad Niyaz,
Mohammad Gouspeer,
Chand Basha,
Inayat Ullah… pic.twitter.com/E5qI9IKeHJ
ఈ సంఘటనపై స్పందిస్తూ, రాజ్యసభ ఎంపి రేఖ శర్మ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కింద "తాలిబాన్ పాలనలో ఉన్న రాష్ట్రం"గా మారుతోందని మండిపడ్డారు.





















