అన్వేషించండి

Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?

Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల ఇరవై ఐదు నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తి రేపుతోంది.

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. వచ్చే డిసెంబర్ 20 వరకు సమావేశాలు జరుగనున్నాయి. పార్లమెంట్ ఉభయసభలు  సమావేశపరచాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ధృవీకరించారు.

కిరణ్ రిజుజు ప్రకటన వైరల్ గామారుతోంది. సాధారణంగా బడ్జెట్ సమావేశాలప్పుడు ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. కానీ శీతాకాల సమావేశాల సమయంలో ఇలా సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం కోరడం. దానికి రాష్ట్రపతి అంగీకరించడం ఆసక్తి రేపుతోంది.   ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ ప్రతిపాదనపై ఈ శీతాకాల సమావేశాల్లో కీలకంగా చర్చిస్తారని ఇప్పటికే ఓ స్పష్టత ఉంది.  వక్ఫ్ సవరణ బిల్లు 2024కు కూడా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోద ముద్ర వేయించకోవాలని కేంద్రం పట్టుదలగా ఉంది. 

‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ ప్రతిపాదన, వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయసభల సంయుక్త సమావేశం మంచిదని కేంద్రం అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పెట్టాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంచుంది. రాజ్యాంగ సవరణ కోసం వన్ బై త్రీ సపోర్టు ఉండాలి. విడివిడిగా సభలను ఏర్పాటు చేస్తే అలాంటి మద్దతు లభించడం కష్టం కాబట్టి.. సంయుక్త సమావేశాలను ఏర్పాటు చేస్తే నెంబర్ కలసి వస్తుందని బీజేపీ వ్యూహకర్తలు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు కానీ.. ఎక్కువ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.అందుకే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఆ బిల్లును కూడా శీతాకాల సమావేశాల్లో ఆమోదించాలని అనుకుంటున్నారు.                                     

‘వన్‌‌ నేషన్‌‌ – వన్‌‌ ఎలక్షన్‌‌’ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌‌నాథ్‌‌ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.  జమిలి ఎన్నికల నిర్వహణ కోసం 18 రాజ్యాంగ సవరణలను ఈ హైలెవల్ కమిటీ సిఫార్సు చేసింది.   ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ అంటే దేశంలోని ఓటర్లు అందరూ లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకేసారి ఓటు హక్కును వినియోగించుకోవడం.ఇలా చేయడం వల్ల ప్రాంతీయ పార్టీలు ఉండవని .. ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే అన్ని పార్టీలూ కాదు. 

 

టాప్ హెడ్ లైన్స్

IND VS IRE 1ST 20 Result Update: వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
Ayodhya Ram Mandir Donation Scam: అయోధ్య ఆలయంలో స్కామ్‌కు కారణం కింది స్థాయి వ్యక్తులేనా ? - పెద్దలకు తెలియకుండా జరుగుతుందా?
అయోధ్య ఆలయంలో స్కామ్‌కు కారణం కింది స్థాయి వ్యక్తులేనా ? - పెద్దలకు తెలియకుండా జరుగుతుందా?
50 Year Old Woman 30 Year Old Boy Love: 50 ఏళ్ల ప్రియురాలి కోసం 200 అడుగుల టవరెక్కిన 30 ఏళ్ల ప్రియుడు! యూపీలో వింత ప్రేమకథ - చివరికికేమయిందంటే?
50 ఏళ్ల ప్రియురాలి కోసం 200 అడుగుల టవరెక్కిన 30 ఏళ్ల ప్రియుడు! యూపీలో వింత ప్రేమకథ - చివరికికేమయిందంటే?
Yuto Nagatomo Creates History: సరికొత్త రికార్డుతో ఆసియా గర్వపడేలా చేసిన నాగటోమో.. మెస్సి, రొనాల్డోల రేర్ క్లబ్‌లోకి ఎంట్రీ, స్వీడన్‌తో మ్యాచ్ లో జపాన్ నయా హిస్టరీ!
సరికొత్త రికార్డుతో ఆసియా గర్వపడేలా చేసిన నాగటోమో.. మెస్సి, రొనాల్డోల రేర్ క్లబ్‌లోకి ఎంట్రీ, స్వీడన్‌తో మ్యాచ్ లో జపాన్ నయా హిస్టరీ!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS IRE 1ST 20 Result Update: వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
Telangana Sentiment vs AP Development: ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో తెలంగాణ బిడ్డలు.. నారా లోకేష్ ట్వీట్ వైరల్! టాలెంట్‌కు బోర్డర్లు లేవంటూ ప్రశంసలు
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Nandyal SI Bigg Boss 10 Selfie Video: బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
బిగ్ బాస్ చాన్స్ కోసం వీడియో చేస్తే పోలీస్ బాస్ కంట్లో పడిన ఎస్ఐ - ఇప్పుడెలా?
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Varanasi Update : వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
వారణాసి షూటింగ్‌ బిగ్ అప్డేట్ - రాజమౌళి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్
Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక మలుపు! ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా !
Embed widget