By: ABP Desam | Updated at : 30 Nov 2022 01:09 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: ANI)
UP Man Dies: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో విషాదం జరిగింది. ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
వారణాసిలో జరిగిన ఓ వివాహ వేడుకలో డాన్స్ చేస్తూ గుండె పోటుతో ఓ వ్యక్తి నేలపై కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని మనోజ్ విశ్వకర్మ గా గుర్తించారు. వివాహ వేడుకలో పాల్గొనేందుకు నవంబర్ 25న చేట్గాంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పిపలని కట్రాకూ అతను వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వేడుకలో డాన్స్ చేస్తూ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు.
एक और हंसते-गाते-नाचते मौत LIVE
वाराणसी में शादी में डांस करते हुए एक व्यक्ति की मौक़े पर मौत।
कितनी ऐसी मौत के बाद हमें एहसास होगा कि इसपर चिंता करने की ज़रूरत है pic.twitter.com/NvwdaXzwk3 — Narendra nath mishra (@iamnarendranath) November 29, 2022
వేడుకల్లో డాన్స్ చేస్తూ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇంతక ముందు తన వదిన పెళ్ళిలో డాన్స్ చేస్తూ రాజస్థాన్ లోని పాలి జిల్లాకు చెందిన వ్యక్తి మరణించాడు. అలాంటి ఘటనే దహోడ్ జిల్లాలోని దేవగాడ్ బరియాలో 'రాస్' కార్యక్రమం నిర్వహించేటప్పుడు 51 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
A man died performing raas at a function at relative place in devgadh baria in dahod district #Gujarat pic.twitter.com/PRGg3fApel
— VineetSharma (@vineetsharma94) October 18, 2022
సెప్టెంబర్ లో కూడా ఉత్తర్‌ప్రదేశ్ లోని మణిపూరిలో గణపతి మంటపంలో హనుమంతుడి వేషధారణలో ఉన్న రాజీవ్ శర్మ అనే వ్యక్తి స్పృహ కోల్పోయి కిందపడగా, ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించాడు.
గత నెలలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. జమ్ము కాశ్మీర్ లోని బిష్ణా లో గణేష్ పూజ కార్యక్రమంలో డాన్స్ చేస్తూ యోగేష్ గుప్తా అనే 20 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
Also Read: Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
అబుదాబి-ముంబై విమానంలో మహిళ హంగామా- సిబ్బందిని కొట్టి నగ్నంగా వాకింగ్
RRB Group D DV: ఫిబ్రవరి 7 నుంచి గ్రూప్-డి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన!
Stocks to watch 31 January 2023: ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదానీ కంపెనీలతో జాగ్రత్త
ఈ ఏడాది బడ్జెట్ ఎప్పుడు ఎలా చూడాలి? తొలి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు?
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్లో నాని ఏమన్నాడంటే?