By: ABP Desam | Updated at : 01 Feb 2023 12:49 PM (IST)
Edited By: jyothi
రైతుల కోసం నిర్మలమ్మ ప్రవేశ పెట్టిన ప్రత్యేక బడ్జెట్.. ఏ టూ జడ్ మీకోసం!
Union Budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్-2023ను ప్రవేశపెట్టారు. 2023 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి.. రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. కిసాన్ సమృద్ధి యోజన తర్వాత ఈ సంవత్సరం ప్రభుత్వం అనేక ఇతర పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. పశు పోషకులు, మత్స్యకారుల కోసం బీజేపీ సర్కారు అనేక చర్యలు తీసుకుంది. సార్వత్రిక బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. ఆర్థిక మంత్రి సహకారంతో రైతుల కోసం అభ్యుదయ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. దీని ద్వారా 63000 అగ్రి సొసైటీలను కంప్యూటరీకరిస్తారు. ఇది రైతులు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. దీంతో పాటు పశుసంవర్ధక, మత్స్య, మల్టీపర్పస్ కార్పొరేట్ సొసైటీల్లో రుణాల మంజూరులో వేగం పెంచుతామని ప్రకటించింది. దీనితో పాటు ప్రధాన మంత్రి మత్స్య పాలన్ యోజనను కూడా ప్రారంభించాలని ఆర్థిక మంత్రి నిర్ణయించారు. అదే సమయంలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కూడా సర్కారు చూస్తోంది.
చిరుధాన్యాల ప్రపంచ కేంద్రంగా భారత్..
బుధవారం ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారతదేశం చిరు ధాన్యాలకు కేంద్రం అని అన్నారు. పౌష్టికాహారం, ఆహార భద్రత, రైతు పథకాల కోసం చిరుధాన్యాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం శ్రీ అన్న యోజనను ప్రారంభించాలని నిర్ణయించిందని వివరించారు. పోషకాలు అధికంగా ఉండే ధాన్యాల కోసం చిరుధాన్యాల పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆమె వివరించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనిని ఆర్థిక కాలానికి తొలి బడ్జెట్ గా అభివర్ణించారు.
2023 బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి చేయూత..
సహకార్ సే సమృద్ధి...
Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్ థింగ్ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల
CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ABP Desam Top 10, 21 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!
Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్
1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి, వివరాలు ఇలా!