Udit Narayan Controversy: సెల్ఫీ కోసం వస్తే లిప్ కిస్ ఇచ్చేశాడు - వివాదంలో సింగర్ ఉదిత్ నారాయణ్
Udit Narayan: సీనియర్ సింగర్లలో ఒకరు ఉదిత్ నారాయణ్. ఆయన ఓ అభిమానికి లిప్ కిస్ ఇచ్చి వివాదంలో ఇరుక్కున్నారు.నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు

Udit Narayan gave a lip kiss to a fan who came for a selfie: సంగీతం, సినిమా పాటలపై ఆసక్తి ఉన్న ఎవరికైనా ఉదిత్ నారాయణ్ గురించి తెలియకుండా ఉండదు. వెటరన్ సింగర్లలో ఒకరు ఆయిన ఆయనకు చాలా మంది ప్యాన్స్ ఉంటారు. ఎప్పటికప్పుడు మ్యూజిక్ షోలు.. స్టేజ్ షోలతో బిజీగా ఉండే ఆయన తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఓ షోలో పాల్గొన్న ఆయన పాటలు పాడుతూ స్టేజ్ ముందుకు వచ్చారు. అక్కడ ఆయనతో సెల్పీలు దిగడానికి చాలా మంది ప్యాన్స్ వచ్చారు. వారితో సెల్ఫీలు దిగుతూ.. ముద్దులు పెట్టడం ప్రారంభించారు. ఓమహిళా అభిమానికి లిప్ కిస్ ఇచ్చేశారు. దాంతో ఒక్క సారిగా గగ్గోలు రేగింది. ఆ వీడియో వైరల్ అయింది.
#UditNarayan went from Icon to super lewd in just a minute!
— Bollywood Talkies (@bolly_talkies) January 31, 2025
A singer of his stature should be super conscious of his deeds in public. 😭
I never post content like this but ye kya hi dekh liya aaj 😭😭
pic.twitter.com/DzhTzGIG0j
అయితే ఇవి ఎక్కడ జరిగాయి.. ఎప్పుడు జరిగాయన్నది మాత్రం స్పష్టత లేదు. నెటిజన్లు మాత్రం ఉదిత్ నారాయణ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మంచి పేరున్న సింగర్ .. పబ్లిక్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని పలువురు చెబుతున్నారు.
How can Udit Narayan be so shameless?
— Rahul Gupta (@RahulGu04197245) February 1, 2025
I have lost all respect for him.this kind of behaviour with girls of his daughter's age on stage was not expected#uditnarayan pic.twitter.com/uljabiuBJU
కొంత మంది ఆయనపై చాలా మంచి గౌరవం ఉందని.. ఇది ఏఐ టెక్నిక్ తో రూపొందించిన వీడియో కావాలని.. నిజం కాకూడదని పోస్టులు పెట్టారు.
#UditNarayan
— Sattu (@Sattu94967722) February 1, 2025
-Padma Shri 2009
-Padma Bhushan 2016
-4 National awards
-5 Filmfare awards
-Serial kisser > Emraan Hashmi
-T Series Bhajan Singer
Tharki No 1 pic.twitter.com/S4oCyMw6SH
అయితే కొంత మంది ఆ ఫ్యాన్స్ తప్పు కూడా ఉందని అంటున్నారు.
उदित नारायण का ये वीडियो वायरल है …
— Vinay Saxena (@vinaysaxenaj) February 1, 2025
“मेरे बस में नहीं मेरा मन , मैं क्या करूँ” गाते हुए देखिए क्या कर रहे हैं #uditnarayan pic.twitter.com/YSOi1Cm1mp
మొత్తంగా ఉదిత్ నారాయణ్ ఇంత కాలం తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులన్నీ ఈ వీడియో కారణంగా పాడైపోయాయని ఆయన ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బడ్జెట్ 2025లో ప్రకటించిన కొత్త ఐటీ శ్లాబ్‌ల ప్రకారం ఎవరికి ఎంత జీతం ఆదా అవుతుంది?





















