No Confidence Motion Debate : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం చర్చ ప్రారంభం - మణిపూర్‌కు న్యాయం కోసమేనన్న కాంగ్రెస్ !
కేంద్రంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమయింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు. Read More
Elon Musk Mark Zuckerberg: ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ - ఇద్దరూ కొట్టేసుకునేది ఎప్పుడు?
ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ మీద లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. Read More
Whatsapp: వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త వాయిస్ ఛాట్ ఫీచర్ - ఇక రింగ్ అవ్వకుండానే!
వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే గ్రూప్‌లో వాయిస్ ఛాట్. Read More
JNTU: జేఎన్టీయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలివే!
జేఎన్టీయూహైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆగస్టు నెలాఖరులో నిర్వహించాల్సి ప్రవేశ పరీక్షలను వాయిదావేశారు.. Read More
‘ఖుషి’ ట్రైలర్ లాంచ్ డేట్, రికార్డు స్థాయిలో ‘జైలర్’ బుకింగ్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Spandana Raghavendra Death: పునీత్ ఫ్యామిలీలో మరో విషాదం, బ్యాంకాక్ పర్యటనలో హీరో భార్య మృతి
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన బ్యాంకాక్‌లో మృతి చెందింది. వెకేషన్ కోసం అక్కడికి వెళ్లిన ఆమెకు గుండెపోటు రావడంతో చనిపోయింది. స్పందన మృతి పట్ల కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం తెలిపారు. Read More
Zuck Vs Musk: కేజ్‌లో కొట్లాడుకోనున్న మస్క్, మార్క్ - లైవ్ స్ట్రీమింగ్ కూడా!
మార్క్ జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని అధికారికంగా ప్రకటించారు. Read More
Australian Open Badminton Final: ఫైనల్ పోరులో తడబడ్డ ప్రణయ్ - ఆస్ట్రేలియా ఓపెన్ హాంగ్ యాంగ్‌దే
Australian Open 2023 Final Badminton: ఈ ఏడాది రెండో బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ సాధించాలని కలలుకన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు నిరాశే మిగిలింది. Read More
Heart Attack and CPR: ఎవరికైనా గుండెపోటు వస్తే వెంటనే ఇలా చేయండి, ప్రాణం కాపాడినట్టే
ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు దాడి చేస్తుంది. Read More
US banks: మూడీస్ షాక్! 10 అమెరికా బ్యాంకులకు డౌన్‌గ్రేడింగ్ - పైగా వార్నింగులు!
US banks: అమెరికాకు మరో షాకు తగిలింది. పది బ్యాంకుల రేటింగ్ను తగ్గిస్తూ మూడీస్ నిర్ణయం తీసుకుంది. ఔట్ లుక్ సైతం నెగెటివ్ గా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. Read More
ABP Desam Top 10, 8 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
08 Aug 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 8 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
08 Aug 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -