1. Kerala Train Fire: కేరళలో దారుణం, రైలు ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి, చిన్నారి సహా ముగ్గురు మృతి

    Kerala Train Fire: రైలు ప్ర‌యాణంలో వివాదం తలెత్తడంతో ఆగ్ర‌హించిన‌ ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కేరళలో జరిగిన ఈ ఘ‌ట‌న‌లో మహిళ సహా ముగ్గురు మరణించారు. Read More

  2. Whatsapp new feature: ఇకపై మీ చాట్ లాక్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్

    వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. వ్యక్తిగత చాట్ కు లాక్ పెట్టుకునే అవకాశం కల్పించనుంది. పాస్ కోడ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ ద్వారా లాక్ చేసుకోవచ్చు. Read More

  3. Redmi Smart Fire TV 32: రూ.14 వేలలోపే రెడ్‌మీ ఫైర్ టీవీ - అమెజాన్ కోసం ప్రత్యేక ఫీచర్లు!

    రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీని కంపెనీ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  4. AP PGCET: ఏపీ పీజీసెట్-2023 నోటిఫికేషన్ విడుదల - పరీక్ష, కోర్సుల వివరాలు ఇలా!

    పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023(ఏపీ పీజీసెట్) షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. Read More

  5. Priyanka Chopra: 65 ఏళ్ల చరిత్ర ఉన్న చీరలో ప్రియాంక చోప్రా - భర్తతో కలిసి ఆటోలో!

    65ఏళ్ల చరిత్రగల సారీని గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ధరించారు.దాంతో పాటు తన భర్తతో కలిసి ఆటోలో ప్రయాణించారు.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది Read More

  6. Prabhas On Dasara Movie: నాని మూవీపై ప్రభాస్ ప్రశంసలు, ‘దసరా’ టీమ్ రియాక్షన్ ఇదే!

    నాని, కీర్తి సురేష్ నటించిన తాజాగా చిత్రం ‘దసరా’పై పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా తనకు అద్భుతంగా నచ్చిందని చెప్పారు. ఆయన స్పందనకు ‘దసరా’ టీమ్ రియాక్ట్ అయ్యింది. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Hair: జుట్టు రాలడం ఆగిపోవాలా? ఉల్లిపాయ రసంతో ఇలా చేయండి

    జుట్టు రాలిపోవడం అనేది ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న ప్రధాన సౌందర్య సమస్య. దాని కోసం సింపుల్ చిట్కా ఇదిగో. Read More

  10. Capital Foods: క్యాపిటల్‌ ఫుడ్‌కి ఇంత డిమాండా?, క్యూ కట్టిన గ్లోబల్‌ కంపెనీలు

    భారతదేశంలో సూప్, నూడిల్స్‌, మసాలాలు, కర్రీ పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, సాస్‌లు, బేక్డ్ బీన్స్ వంటి వాటిని ఉత్పత్తి చేసి విక్రయిస్తుంది. Read More