Gidugu Rudraraju Resign: పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా, షర్మిలకు లైన్ క్లియర్!
Gidugu Rudraraju: తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు గిడుగు రుద్రరాజు అందజేశారు. దీంతో వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం అయింది. Read More
Free Unlimited 5G: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ - ఫ్రీ 5జీకి త్వరలో శుభం కార్డు!
Free Unlimited 5G Plans: జియో, ఎయిర్‌టెల్ త్వరలో ఫ్రీ అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. Read More
New Affordable Laptop: i7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్‌తో బ్రాండెడ్ ల్యాప్‌టాప్ రూ.42 వేలకే - కొంటే ఇలాంటిది కొనాలి!
HONOR MagicBook X16 2024 Price: హానర్ మ్యాజిక్‌బుక్ ఎక్స్16 2024 ల్యాప్‌టాప్ మనదేశంలో లాంచ్ అయింది. దీన్ని రూ.41,990 ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెల్లడి - పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని గిరిజన (ఎస్టీ) గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 'కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2024' నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Prasanth Varma: ‘ధర్మం కోసం నిలబడ్డ వారే గెలుస్తారు’ - నెగిటివిటీపై ప్రశాంత్ వర్మ పోస్టు!
Hanuman Movie: హనుమాన్ చిత్ర బృందం చుట్టూ నెలకొన్న నెగిటివిటీపై దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడారు. Read More
Prabhas Maruthi: ‘ది రాజా సాబ్’గా వస్తున్న ప్రభాస్ - మారుతి సినిమా ఫస్ట్‌లుక్!
Prabhas Maruthi Movie: ప్రభాస్, మారుతిల కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న సినిమాకు ‘రాజా సాబ్’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల అయింది. Read More
Malaysia Open: ఫైనల్లో తప్పని నిరాశ - సాత్విక్, చిరాగ్ ఓటమి
Malaysia Open: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడికి ఓటమి ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది. Read More
Asian Shooting Championships: విశ్వ క్రీడలకు విజయ్‌వీర్, షూటింగ్‌లో మరో ఒలింపిక్ బెర్తు
Vijayveer Sidhu: పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌నుంచి మరో బెర్త్ ఖాయమైంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్‌లో విజయ్‌వీర్ సిద్ధూ విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. Read More
Henna Masks : హెన్నాలో ఇవి కలిపి తలకు అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో
Hair Care : హెన్నాను జుట్టుకు రంగు కావాలనుకునేవారు ఉపయోగిస్తారు. అయితే హెన్నాలో పలు పదార్థాలు కలిపి అప్లై చేస్తే మీరు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. Read More
Share Market Opening Today: స్టాక్ మార్కెట్లలో పండగ - 73k, 22k మైలురాళ్లు దాటిన సెన్సెక్స్, నిఫ్టీ
BSE సెన్సెక్స్ మొదటిసారి 73,000 మార్క్ దాటింది. NSE నిఫ్టీ కూడా తొలిసారి 22,000 మైలురాయి దాటి జీవితకాల గరిష్టానికి చేరుకుంది. Read More
ABP Desam Top 10, 15 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
15 Jan 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 15 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
15 Jan 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -