1. ఏ బెదిరింపునీ తేలిగ్గా తీసుకోం - గురుపత్వంత్ సింగ్ వార్నింగ్‌ వీడియోపై కెనడా ప్రకటన

    India Canada Tensions: గురుపత్వంత్ సింగ్ వార్నింగ్ వీడియోపై కెనడా స్పందించింది. Read More

  2. Google Pixel 7 Pro: గూగుల్ పిక్సెల్ 7 ప్రోపై ఫ్లిప్‌కార్ట్ సూపర్ ఆఫర్ - రూ.22 వేలలోనే!

    Google Pixel 7 Pro Flipkart Offer: రూ. 70 వేలు విలువ చేసే గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More

  3. Whatsapp Tips: ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్‌లో వాడటం ఎలా? - ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా!

    Whatsapp Tricks: మీరు ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్‌లు వాడుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి! Read More

  4. NEET 2024 Update: నీట్‌ పీజీ, ఎండీఎస్ ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

    NEET 2024 News :నీట్ పీజీ, నీట్ ఎండీఎస్ ప్రవేశ పరీక్షల తాత్కాలిక తేదీలను మెడికల్ సర్వీసెస్ జాతీయ పరీక్షల బోర్డు నవంబరు 9న ప్రకటించింది. దీనిప్రకారం మార్చి 3న నీట్ పీజీ-2024 పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. Rukmini Vasanth: రామ్ తో రొమాన్స్ కు ‘సప్తసాగరాలు దాటి’ బ్యూటీ ఓకే చెప్పిందా!

    ‘సప్తసాగరాలు దాటి’ చిత్రంతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేని సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. Read More

  6. Keerthy Suresh News: ఇలాంటివి చూస్తే భయమేస్తోంది, హీరోయిన్ కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్

    Rashmika Deep Fake Video controversy: డీప్ ఫేక్ వ్యవహారంపై హీరోయిన్ కీర్తి సురేష్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియోలను చూస్తుంటే బాధతో పాటు భయమేస్తుందని వెల్లడించింది. Read More

  7. Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా

    Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More

  8. Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్‌ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ

    Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More

  9. Winter Vegetables : చలికాలం​లో ఆ జబ్బులు రాకూడదంటే ఈ కూరగాయాలు తినండి

    Immunity Boosters : సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే.. శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. మరి శీతాకాలంలో మీ ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఏం చేయాలో మీకు తెలుసా Read More

  10. Muhurat Trading 2023: స్టాక్‌ మార్కెట్‌లో ముహూరత్‌ ట్రేడింగ్‌ టైమింగ్స్‌ ఏంటి, దీపావళి సెలవు ఎప్పుడు?

    Muhurat Trading News: బంగారం, షేర్లు, స్థిరాస్తి వంటి ఏ రకమైన ఆస్తిలో పెట్టుబడి పెట్టినా అది భారీ సంపద సృష్టిస్తుందని నమ్ముతారు. Read More