ABP Desam Top 10, 25 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 25 May 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Sengol in Parliament: పార్లమెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సెంగోల్, ఏంటీ దీని కథ - ఎందుకంత ప్రత్యేకం?
Sengol in Parliament: కొత్త పార్లమెంట్ భవనంలో కొలువు దీరనున్న సెంగోల్ చరిత్ర ఏంటి? Read More
Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!
భారత మార్కెట్లోకి మోటరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Motorola Edge 40 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధరను రూ. 29,999గా ఫిక్స్ చేసింది. Read More
Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!
వాట్సాప్ ఎట్టకేలకు ‘ఎడిట్’ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇతరులకు పంపిన మెసేజ్ ను 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మెటా అధినేత జుకర్ బర్గ్ వెల్లడించారు. Read More
TS LAWCET: నేడే లాసెట్, పీజీఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలు- హాజరుకానున్న 43,692 మంది అభ్యర్థులు!
టీఎస్ లాసెట్, పీజీ ఎల్‌సెట్-2023 ప్రవేశ పరీక్షలను మే 25న నిర్వహించనున్నారు. ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. Read More
Ajith Kumar: తోటి బైకర్‌కు అజిత్ సర్‌ప్రైజ్ - రూ.12.5 లక్షల విలువైన బైక్ గిఫ్ట్!
తమిళ హీరో అజిత్ కుమార్ నేపాల్, భూటాన్ టూర్‌ల్లో తనతోటి బైకర్‌కు రూ.12.5 లక్షల విలువైన బైక్‌ను గిఫ్ట్ ఇచ్చారు. Read More
బన్నీ, త్రివిక్రమ్ కాంబో రెడీ, ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్ - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన
Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Stomach Pain: కడుపునొప్పి వేధిస్తున్నప్పుడు ఈ ఇంటి చిట్కాలతో తగ్గించుకోండి
పిల్లలకు, పెద్దలకు కడుపునొప్పి రావడం సహజం. అలాంటప్పుడు ఈ చిట్కాలను పాటించండి. Read More
Gold-Silver Price Today 25 May 2023: నేడు పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More