ABP Desam Top 10, 9 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 9 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Whatsapp New Feature: ఇకపై వాట్సాప్ లో హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు - కానీ, ఒక కండీషన్!
వాట్సాప్ వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హై క్వాలిటీ ఫోటోలు పంపుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. HD ఫోటోలను ఎలా సెండ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
Malware Removal Tool: మీ సెల్ ఫోన్‌లోకి మాల్వేర్ చేరిందా? ఈ ఫ్రీ టూల్‌తో ఈజీగా రిమూవ్ చేసుకోండి!
సెల్ ఫోన్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. మాల్వేర్ సోకి ఇబ్బంది పడుతున్న వాళ్లు ఈ ఫ్రీ టూల్ ను ఉపయోంగిచి ఈజీగా రిమూమ్ చేసుకోవచ్చని తెలిపింది. Read More
Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?
జూన్ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నట్టు శుక్రవారం (జూన్ 9న) స్పష్టతనిచ్చింది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే స్కూల్స్ తెరుచుకోనున్నాయి. Read More
Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా
హిట్లర్’ సినిమాలో రైటర్ గా తనకు అవకాశం వచ్చి తర్వాత మిస్ అవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు రైటర్ మరుధూరి రాజా. ఇంటర్వ్యూలో ఆ సినిమాలో తనకు వచ్చిన అవకాశం ఎలా మిస్ అయిందో చెప్పుకొచ్చారు రాజా. Read More
Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?
బాలీవుడ్ స్టార్ హీరో జాకీ ష్రాఫ్ భార్య, బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్ ను ఓ ఘరానా మోసగాడు బురిడీ కొట్టించాడు. ఆమె నుంచి ఏకంగా రూ. 58 లక్షలు కొట్టేశాడు. Read More
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్
Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More
Thailand Open 2023: మరో టైటిల్ వేటలో లక్ష్యసేన్! థాయ్ ఓపెన్ సెమీస్‌కు చేరిక!
Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్ యువకెరటం లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్లో సెమీ ఫైనల్ చేరుకున్నాడు. Read More
Skin Cancer Test: స్మార్ట్ ఫోన్లతో చర్మ క్యాన్సర్‌ను గుర్తించవచ్చా? అదెలా?
క్యాన్సర్ ను గుర్తించడంలో జాప్యం వల్ల చాలా సార్లు ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో స్కిన్ స్కానర్లు అందుబాటులోకి రానున్నాయట. Read More
Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్ నెక్లెస్‌కు రిపేర్, దాని రేటు తెలిస్తే షాకవుతారు
పెళ్లి సందర్భంగా, మామ ముఖేష్ అంబానీ & అత్త నీత అంబానీ పెద్ద కోడలికి అత్యంత విలువైన, అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. Read More
ABP Desam Top 10, 10 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
10 Jun 2023 06:39 AM (IST)
Top 10 ABP Desam Morning Headlines, 10 June 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 10 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
10 Jun 2023 06:39 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -