1. Miss World 2023: మిస్ వరల్డ్ 2023 పోటీలు భారత్‌లోనే, 3 దశాబ్దాల తరవాత సర్‌ప్రైజ్

    Miss World 2023: మిస్‌ వరల్డ్ 2023 పోటీలకు ఈ సారి భారత్ వేదిక కానుంది. Read More

  2. Whatsapp New Feature: ఇకపై వాట్సాప్ లో హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు - కానీ, ఒక కండీషన్!

    వాట్సాప్ వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హై క్వాలిటీ ఫోటోలు పంపుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. HD ఫోటోలను ఎలా సెండ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  3. Malware Removal Tool: మీ సెల్ ఫోన్‌లోకి మాల్వేర్ చేరిందా? ఈ ఫ్రీ టూల్‌తో ఈజీగా రిమూవ్ చేసుకోండి!

    సెల్ ఫోన్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. మాల్వేర్ సోకి ఇబ్బంది పడుతున్న వాళ్లు ఈ ఫ్రీ టూల్ ను ఉపయోంగిచి ఈజీగా రిమూమ్ చేసుకోవచ్చని తెలిపింది. Read More

  4. గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

    ఏపీలో గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. Read More

  5. Urfi Javed: ఏలియన్ కాదు, ఉర్ఫీ జావేద్ - ఈ సారి నిండు దుస్తులతో ఆశ్చర్యపరిచిన బిగ్ బాస్ బ్యూటీ!

    సోషల్ మీడియాలో ఉర్ఫీ జావేద్ చేసే సందడి మామూలుగా ఉండదు. వింత డ్రెస్సులతో హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా తల నుంచి కాళ్ల వరకు బ్లూ కలర్ డెనిమ్ గౌను ధరించి అందరినీ ఆకట్టుకుంది. Read More

  6. Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

    హిట్లర్’ సినిమాలో రైటర్ గా తనకు అవకాశం వచ్చి తర్వాత మిస్ అవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు రైటర్ మరుధూరి రాజా. ఇంటర్వ్యూలో ఆ సినిమాలో తనకు వచ్చిన అవకాశం ఎలా మిస్ అయిందో చెప్పుకొచ్చారు రాజా. Read More

  7. Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

    Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More

  8. Thailand Open 2023: మరో టైటిల్‌ వేటలో లక్ష్యసేన్‌! థాయ్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిక!

    Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్‌ యువకెరటం లక్ష్య సేన్‌ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్లో సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. Read More

  9. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

    ఒక్కోసారి బాగా అలసిపోయినా సరే వెంటనే నిద్రలోకి జారుకోవడానికి సమస్యగానే ఉంటుంది. అలాంటి వారికి ఒక చిత్రమైన చిట్కాను గురించి చెబుతున్నారొక ఎక్స్ పర్ట్. Read More

  10. Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

    పెళ్లి సందర్భంగా, మామ ముఖేష్ అంబానీ & అత్త నీత అంబానీ పెద్ద కోడలికి అత్యంత విలువైన, అరుదైన గిఫ్ట్‌ ఇచ్చారు. Read More