అన్వేషించండి

Top Headlines Today: మాజీ సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం! కూకట్‌పల్లిలో చెరువు చుట్టూ నిర్మాణాల కూల్చివేత - నేటి టాప్ న్యూస్

Andhra Pradesh News on 22 September | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను ప్రారంభించారు. ఇటు కూకట్ పల్లి నల్లచెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది.

Telangana News Today | కోపాలు ఊరికే రావు, చర్చిలో ఇలాగే జరిగితే జగన్ ఊరుకుంటారా? - పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం
తిరుమల లడ్డూ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కేబినెట్ మద్దతుగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తిరుమల అపవిత్రత విషయంలో కేబినెట్ సమావేశం జరగాలని, అసెంబ్లీలో చర్చ జరగాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

రేపు తిరుమలలో మహాశాంతి హోమం, ఒక్కరోజే నిర్వహించేలా పండితులు ప్రణాళిక
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు మహా శాంతి యాగాన్ని నిర్వహించేందుకు టీటీడీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఆలయంలోని యాగ శాలలో అర్చకులు ఈ హోమం నిర్వహించనున్నారు. రేపటి రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. ముందుగా మహశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహిస్తారు. చివరిగా పంచగవ్యాలతో సంప్రోక్షణను అర్చకులు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

కూకట్‌పల్లిలో హైడ్రా కొరడా! ఆ చెరువు చుట్టూ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్‌ నగరంలో హైడ్రా (HYDRA) ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆదివారం కూకట్‌ పల్లి నల్లచెరువులోని ఆక్రమణలు అన్నీ హైడ్రా ఆధ్వర్యంలో కూల్చేస్తున్నారు. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలుగా ఉండేదని.. ఇందులో ఎఫ్‌టీఎల్‌ (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్‌ జోన్‌లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారు. బఫర్‌ జోన్‌లోని నాలుగు ఎకరాల్లో దాదాపు 50కిపైగా పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్ మెంట్లు నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఆదిమూలంకు అవమానాలు తప్పినట్టేనా? టీడీపీలోకి రీఎంట్రీ ఉంటుందా?
అవును, వాళ్లిద్దరూ రాజీ పడ్డారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేస్ క్లోజ్ అయింది. ఫిర్యాది దారే ఆయన తప్పు లేదని చెప్పారు కాబట్టి, ఇక ఆయనపై ఆరోపణలు లేనట్టే. మరి పార్టీ నుంచి బహిష్కరణ వ్యవహారంలో అప్ డేట్ ఏంటో తేలాల్సి ఉంది. కేసు లేదు కాబట్టి తిరిగి ఆయన పార్టీలో యాక్టివ్ అవుతారా, లేక తప్పు చేసి రాజీ పడ్డారు కాబట్టి కొన్నాళ్లు పార్టీకి దూరంగానే ఉండాల్సి వస్తుందా..? వేచి చూడాలి. ఇప్పటికిప్పుడు పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తుందని అనుకోలేం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఇంత అన్యాయమా రేవంత్? కోడలు ప్రెగ్నెంట్, ఏడికి పోవాలె - కన్నీళ్లు పెట్టించేలా మహిళ వీడియో
‘‘ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి? మీరు వస్తే బాగుంటుంది నేను కూడా మీకు ఓటేసిన. కానీ ఇట్లా చేస్తావ్ అనుకోలే.. మా సామాన్లు తీసుకునే వరకు సమయం ఇవ్వండి అని అడిగినా వినట్లేదు. కనీసం రెండు నెలలు టైం ఇవ్వాలని అడిగినం. మేం ఇక్కడ అద్దెకు ఉంటున్నం. మాకు కనీసం టైం ఇయ్యాలె కదా.. నా కొడుకుకు ఏమీ తెల్వక ఇక్కడ ఉంటున్నం. నా కోడలు నీళ్లు పోసుకున్నది. ఇప్పటికి ఇప్పుడు మేం ఏడికి పోవాలె’’ అంటూ ఓ మహిళ కన్నీరుమున్నీరుగా విలపించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget