News
News
వీడియోలు ఆటలు
X

Tirumala Crime News: తిరుమలలో దారుణం, షర్టు విషయంలో గొడవ - వేద విద్యార్థిపై కత్తితో దాడి!

Tirumala Crime News: తిరుమలలో దారుణం జరిగింది. షర్టు కొనుగోలు విషయంలో వేద విద్యార్థి ఓ వ్యక్తితో గొడవ పడగా... కత్తితో దాడి చేశాడు. 

FOLLOW US: 
Share:

Tirumala Crime News: తిరుమలలో దారుణం చోటు చేసుకుంది. వేద విద్యార్థిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అది కూడా ఓ షర్టు కోసం కావడంతో తెలిసిన వాళ‌్లు ఆశ్చర్యపోయారు. పట్టణంలోని హెచ్.టి.కాంప్లెక్సులోని ఓ బట్టల దుకాణానికి వేద విద్యార్థి వెళ్లాడు. అక్కడే ఉన్న రమేష్ అనే మరో యువకుడు కూడా బట్టలు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. అయితే ఇద్దరికీ ఒకే షర్టు నచ్చడంతో నాక్కావాలంటే నాక్కావాలని గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన రమేష్.. వేద విద్యార్థిపై కత్తితో దాడికి దిగాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే రమేష్ ని ఆపి... వేద విద్యార్థిని అశ్వనీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. గాయపడిన వేద విద్యార్థిని అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నారు. రమేష్ ను కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు. 

Published at : 12 May 2023 11:52 AM (IST) Tags: AP News Crime News Tirumala News Man Knife Attack Attack on Vedic Student

సంబంధిత కథనాలు

Indira Gandhi Assassination: ఇందిరా గాంధీ హత్యోదంతంపై కెనడాలో వేడుకలు, వార్నింగ్ ఇచ్చిన జైశంకర్

Indira Gandhi Assassination: ఇందిరా గాంధీ హత్యోదంతంపై కెనడాలో వేడుకలు, వార్నింగ్ ఇచ్చిన జైశంకర్

Gautam Adani: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌, మళ్లీ పాత పొజిషన్‌లోకి వచ్చిన అదానీ

Gautam Adani: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌, మళ్లీ పాత పొజిషన్‌లోకి వచ్చిన అదానీ

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Arvind Kejriwal's Speech: బీజేపీ కార్యకర్తలకు దండం పెట్టిన కేజ్రీవాల్, నా మాట వినండి అంటూ రిక్వెస్ట్

Arvind Kejriwal's Speech: బీజేపీ కార్యకర్తలకు దండం పెట్టిన కేజ్రీవాల్, నా మాట వినండి అంటూ రిక్వెస్ట్

JoSAA 2023 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!

JoSAA 2023 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!

టాప్ స్టోరీస్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Jr NTR - McDonald's AD : చికెన్ కోసం రాత్రిని పగలు చేసిన ఎన్టీఆర్ - కొత్త యాడ్ చూశారా?

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!

Realme 11 Pro: 100 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో - సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా - ధర రూ.20 వేలలోనే!