అన్వేషించండి

Tata Sierra EV Launch: ఇండియన్ మార్కెట్లోకి టాటా సియెర్రా ఈవీ ఎంట్రీ, సరికొత్త బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో తక్కువ ధరకే లభించే ఛాన్స్!

టాటా మోటార్స్ తన మోస్ట్ అవైటెడ్ సియెర్రా ఈవీ ఎస్‌యూవీని ఈ నెల చివర్లో లాంచ్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తోంది.

Tata Sierra EV To Rival Hyundai Creta Electric Soon: ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో తన పట్టును మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి టాటా మోటార్స్ రెడీ అయింది. కస్టమర్లు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV) ఈ నెల చివరలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సరికొత్త మిడ్‌సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లాంచ్ అయితే హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి సుజుకి ఈ విటారా, మహీంద్రా బిఈ 6 మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ సియెర్రా మోడళ్లతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో డిజైన్ పరంగా చాలా మార్పులు ఉండనున్నాయి. కారు ముందు భాగంలో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, కొత్త బంపర్లు, ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ ఈ ఈవీకి అట్రాక్టివ్ లుక్ ఇస్తాయి.

Read Also: National Highways News: నేషనల్ హైవేలపై రాత్రి పూట లైట్లు ఎందుకు ఉండవు.. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ  క్లారిటీ ఇదే !

ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, లగ్జరీ ఫీచర్స్..
సియెర్రా ఈవీ లోపలి భాగాన్ని టాటా మోటార్స్ చాలా ప్రీమియంగా డిజైన్ చేస్తోంది. దీని క్యాబిన్‌లో లార్జ్ డిజిటల్ స్క్రీన్స్‌తో కూడిన మోడర్న్ డాష్‌బోర్డ్ ఉండనుంది. బేస్ వేరియంట్లలో డ్యుయల్-స్క్రీన్ సెటప్ ఇస్తుండగా, టాప్ ఎండ్ ట్రిమ్స్‌లో ఏకంగా ట్రిపుల్-స్క్రీన్ అరేంజ్‌మెంట్‌ను ఆఫర్ చేయనున్నారు. ఇవే కాకుండా పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ టెయిల్‌గేట్ లాంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉంటాయి. డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన 12-స్పీకర్ల జేబీఎల్ (JBL) ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తాయి.

Read Also: Best 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుండి అల్కాజార్ వరకు.. అధిక మైలేజీ ఇచ్చే బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే

పవర్‌ఫుల్ బ్యాటరీ, క్వాడ్ వీల్ డ్రైవ్..
మెకానికల్ పరంగా చూస్తే టాటా ఎలక్ట్రిక్ లైనప్‌లో ఈ కారు కర్వ్ ఈవీ, హారియర్ ఈవీల మధ్య ప్లేస్ కానుంది. కస్టమర్ల కోసం 55 kWh, 65 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందుబాటులో ఉంచనున్నారు. హయ్యర్ వేరియంట్లలో భారీ రేంజ్ ఇచ్చే 75 kWh బ్యాటరీ ప్యాక్ కూడా లభించే ఛాన్స్ ఉంది. ఎంట్రీ లెవెల్ మోడళ్లలో సింగిల్-మోటర్ సెటప్ ఇస్తుండగా, టాప్ వేరియంట్లలో డ్యుయల్ మోటర్లతో కూడిన ఆల్-వీల్-డ్రైవ్ (AWD) క్యాపబిలిటీని జోడిస్తున్నారు. హారియర్ ఈవీలో వాడిన క్వాడ్ వీల్ డ్రైవ్ టెక్నాలజీని ఇందులో కూడా ఉపయోగించనున్నారు.

తక్కువ ధరకే కారు కొనేలా బాస్ ప్రోగ్రామ్..
ఈ కారులో టాటా మోటార్స్ తీసుకొస్తున్న మరో పెద్ద హైలైట్ 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (BaaS) ప్రోగ్రామ్. ఈ సరికొత్త మోడల్ ప్రకారం కస్టమర్లు బ్యాటరీ లేకుండా కేవలం కారును మాత్రమే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీ కోసం నెలకు కొంత అమౌంట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూపంలో పే చేస్తే సరిపోతుంది. దీనివల్ల కారు ఇనిషియల్ కాస్ట్ భారీగా తగ్గి, ఎలక్ట్రిక్ కార్లను సొంతం చేసుకోవడం మిడిల్ క్లాస్ బడ్జెట్ పరిధిలోకి వస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: అడవితల్లి బాట 2.0కు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్.. చింతచెట్టు కింద గిరిపుత్రులతో మాటా మంతి
అడవితల్లి బాట 2.0కు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్.. చింతచెట్టు కింద గిరిపుత్రులతో మాటా మంతి
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget