అన్వేషించండి
Advertisement
Sabarimala Trains: శబరిమలకు వేసిన ప్రత్యేక రైళ్ల జాబితాను విడుదల చేసిన దక్షిణ మధ్య రైల్వే
Trains For Sabarimala: ప్రస్తుత రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
Special Trains For Sabarimala: శబరిమల యాత్రకు వెళ్లే స్వాముల కోసం తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి కొల్లం, కొట్టయాం వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఇప్పటికే ఈ రైళ్లు ప్రారంభమైయ్యాయి. ఈ ప్రత్యేక రైళ్లను జనవరి నెలాఖరు వరకు నడపనుంది.
ట్రైన్ నెంబర్ | ఎక్కడి నుంచి | ఎక్కడికి | ఏ రోజు | ఏ తేదీల్లో |
07121 | సికింద్రాబాద్ | కొల్లం | ఆదివారం | జనవరి 14 |
07122 | కొల్లం | సికింద్రాబాద్ | మంగళవారం | జనవరి 16 |
07129 | సికింద్రాబాద్ | కొల్లం | ఆదివారం | డిసెంబర్ 24, 31 |
07130 | కొల్లం | సికింద్రాబాద్ | మంగళవారం | డిసెంబర్ 26, జనవరి 2 |
07131 | సికింద్రాబాద్ | కొల్లం | ఆదివారం | డిసెంబర్17 |
07132 | కొల్లం | సికింద్రాబాద్ | మంగళవారం | డిసెంబర్ 12, 19 |
07133 | సికింద్రాబాద్ | కొల్లం | ఆదివారం | జనవరి 7 |
07134 | కొల్లం | సికింద్రాబాద్ | మంగళవారం | జనవరి 9 |
07135 | నర్సాపూర్ | కొట్టయాం | ఆదివారం | డిసెంబర్ 17,24,31, జనవరి 7,14 |
07136 | కొట్టయాం | నర్సాపూర్ | సోమవారం | డిసెంబర్ 18,25,జనవరి 1,8,15 |
07137 | విజయవాడ | కొట్టయాం | శుక్రవారం | డిసెంబర్ 29 జనవరి 12 19 |
07138 | కొట్టయాం | విజయవాడ | ఆదివారం | డిసెంబర్ 31 జనవరి 14, 21 |
07139 | విజయవాడ | కొట్టయాం | శుక్రవారం | డిసెంబర్ 15, 22, జనవరి 5 |
07140 | కొట్టయాం | విజయవాడ | ఆదివారం | డిసెంబర్ 17, 24, జనవరి 7 |
07141 | సికింద్రాబాద్ | కొల్లం | శుక్రవారం | జనవరి 12, 19 |
07142 | కొల్లం | సికింద్రాబాద్ | శనివారం | జనవరి 13, 20 |
07143 | సికింద్రాబాద్ | కొల్లం | శుక్రవారం | డిసెంబర్ 15, 29 |
07144 | కొల్లం | సికింద్రాబాద్ | శనివారం | డిసెంబర్ 16, 30 |
07145 | సికింద్రాబాద్ | కొల్లం | శుక్రవారం | డిసెంబర్ 22, జనవరి 5 |
07146 | కొల్లం | సికింద్రాబాద్ | శనివారం | డిసెంబర్ 23, జనవరి 6 |
07149 | మచిలీపట్నం | కొట్టయాం | శనివారం | డిసెంబర్ 16,23,30 |
07189 | నాందేడ్ | ఈరోడ్ | శుక్రవారం |
డిసెంబర్ 15, 22,29 జనవరి 5,12,19,26 |
07190 | ఈరోడ్ | నాందేడ్ | ఆదివారం | డిసెంబర్ 17, 24, 31
జనవరి 7, 14, 21, 28 |
07150 | కొట్టయాం | మచిలీపట్నం | సోమవారం | డిసెంబర్ 18, 25 |
07157 | సికింద్రాబాద్ | కొట్టయాం | సోమవారం | డిసెంబర్ 18 |
07158 | కొట్టయాం | సికింద్రాబాద్ | బుధవారం | డిసెంబర్ 13, 20 |
07159 | సికింద్రాబాద్ | కొల్లం | గురువారం | డిసెంబర్ 14, 21 |
07160 | కొల్లం | సికింద్రాబాద్ | శనివారం | డిసెంబర్ 16, 23 |
07161 | ఆదిలాబాద్ | కొట్టయాం | సోమవారం | డిసెంబర్ 25 |
07162 | కొట్టయాం | ఆదిలాబాద్ | బుధవారం | డిసెంబర్ 27 |
07165 | సికింద్రాబాద్ | కొట్టయాం | సోమవారం | డిసెంబర్ 15 |
07166 | కొట్టయాం | సికింద్రాబాద్ | బుధవారం | డిసెంబర్ 17 |
07167 | హైదరాబాద్ | కొట్టయాం | మంగళవారం |
డిసెంబర్ 12, 19, 26 జనవరి 2, 9, 16, 23 |
07168 | కొట్టయాం | హైదరాబాద్ | బుధవారం |
డిసెంబర్ 13, 20, 27 జనవరి 3, 10, 17, 24 |
07169 | మచిలీపట్నం | కొట్టయాం | మంగళవారం |
డిసెంబర్ 12, 19, 26 జనవరి 9, 16 |
07170 | కొట్టయాం | మచిలీపట్నం | గురువారం |
డిసెంబర్ 14, 21, 28 జనవరి 11, 18 |
07188 | కొల్లం | కాచిగూడ | బుధవారం | డిసెంబర్ 13 |
07193 | సికింద్రాబాద్ | కొల్లం | బుధవారం | డిసెంబర్ 13 |
07194 | కొల్లం | సికింద్రాబాద్ | శుక్రవారం | డిసెంబర్ 15 |
08537 | శ్రీకాకుళం | కొల్లం | శనివారం |
డిసెంబర్ 16, 23,30 జనవరి 6,13,20,27 |
08538 | కొల్లం | శ్రీకాకుళం | ఆదివారం |
డిసెంబర్ 17, 24,31 జనవరి 7,14,21,28 |
08539 | విశాఖపట్నం | కొల్లం | బుధవారం |
డిసెంబర్ 13, 20,27 జనవరి 3,10,17,24,31 |
08540 | కొల్లం | విశాఖపట్నం | గురవారం |
డిసెంబర్ 14, 21,28 జనవరి 4,11,18,25, |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion