అన్వేషించండి

Summer Special Trains: తెలుగు రాష్ట్రాల్లో ట్రైన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్- సమ్మర్ స్పెషల్ ట్రైన్స్‌ వచ్చేశాయి.

Summer Special Trains: సమ్మర్ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లోని పలు స్టేషన్‌ల నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ దక్షిణ మధ్య రైల్వే వేసింది. ఆ లిస్ట్‌ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Summer Special Trains: ఎన్నికల టైం, వేసవిలో హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్ స్టేషన్‌ల నుంచి బయల్దేరే 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి కాచిగూడ-కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్-కాచిగూడ, నాందేడె్ కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ - నాందేడ్‌, హైదరాబాద్‌ నర్సాపూర్‌, నర్సాపూర్‌- హైదరాబాద్, సికింద్రబాద్‌- కాకినాడ టౌన్, కాకినాడ టౌన్- సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్లను నడపనుంది.

ట్రైన్ నెంబర్‌  ఎక్కడి నుంచి ఎక్కడికి  బయల్దేరే టైం  చేరుకునే టైం  ఏ తేదీన ట్రైన్  
07025 కాచిగూడ- కాకినాడ టౌన్ రాత్రి 8.30(గురువారం) ఉదయం 8 గంటలకు(శుక్రవారం) మే 9
07026 కాకినాడ టౌన్- కాచిగూడ  సాయంత్రం 5.10(శుక్రవారం) ఉదయం 4.50(శనివారం) మే 10
07487 నాందేడ్‌- కాకినాడ టౌన్ మధ్యాహ్నం 2.25 (సోమవారం) ఉదయం 8.10(ఆదివారం) మే13
07488 కాకినాడ టౌన్- నాందేడ్‌ సాయంత్రం 6.30 (మంగళవారం) మధ్యాహ్నం 3.10(బుధవారం) మే14
07175 హైదరాబాద్‌- నర్సాపూర్  రాత్రి 11 గంటలకు (శనివారం) ఉదయం 8.35(ఆదివారం) మే11
07176 నర్సాపూర్‌- హైదరాబాద్ సాయంత్రం 6గంటలకు (సోమవారం) ఉదయం 5 గంటలకు (మంగళవారం) మే 13
07271 సికింద్రాబాద్‌- కాకినాడ టౌన్  రాత్రి 9.20(శుక్రవారం) ఉదయం 8 గంటలకు (శనివారం) మే 10
07272 కాకినాడ టౌన్- సికింద్రాబాద్ రాత్రి 9 గంటలకు (శనివారం) ఉదయం 8.30 గంటలకు(ఆదివారం) మే 11

Image

వీటితోపాటు తిరుపతి- శ్రీకాకుళం రోడ్డ, శ్రీకాకుళం రోడ్డు - తిరుపతి, యశ్వంత్‌పూర్‌-గయ, గయ- యశ్వంత్‌పూర్, బిలాస్‌పూర్‌- యశ్వంత్‌పూర్‌, యశ్వంత్‌పూర్‌- బిలాస్‌పూర్‌, తిరుపతి- శ్రీకాకుళం రోడ్డు, శ్రీకాకుళం రోడ్డు- తిరుపతి, కోచువేళి-బరౌని, బరౌని-కోచువేళి మధ్య ట్రైన్స్‌ నడవనున్నాయి. 

ట్రైన్ నెంబర్‌  ఎక్కడి నుంచి ఎక్కడికి  బయల్దేరే రోజు  ఎప్పటి నుంచి ప్రారంభం ఎన్ని ట్రిప్‌లు 
07440 తిరుపతి - శ్రీకాకుళం రోడ్డు శనివారం మే 5, మే 12 02
07441 శ్రీకాకుళం రోడ్డు- తిరుపతి సోమవారం మే 3, మే 13 02
06217 యశ్వంత్‌పూర్‌- గయ శనివారం ఏప్రిల్‌ 27 నుంచి మే 25 వరకు  05
06218 గయ- యశ్వంత్‌పూర్‌ సోమవారం  ఏప్రిల్‌ 29 నుంచి మే 27 వరకు  05
08291 బిలాస్‌పూర్‌- యశ్వంత్‌పూర్ శనివారం, మంగళవారం  ఏప్రిల్‌ 30 నుంచి మే 28 వరకు  09
08292 యశ్వంత్‌పూర్‌- బిలాస్‌పూర్ సోమవారం, గురువారం  మే 2 నుంచి మే 30 వరకు  09
07440 తిరుపతి- శ్రీకాకుళం రోడ్డు ఆదివారం  మే 5, మే 12 02
07441 శ్రీకాకుళం రోడ్డు- తిరుపతి  సోమవారం మే 6, మే 13 02
06091 కోచువేళి-బరౌని శనివారం  మే 4 నుంచి జూన్ 29 వరకు  09
06092 బరౌని- కోచువేళి  మంగళవారం  మే 7 నుంచి జులై 2 వరకు  09

Image

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
Avatar Fire And Ash: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Embed widget