అన్వేషించండి

Avatar Fire And Ash: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు

Avatar Fire and Ash release date in India: ఇండియాలో 'అవతార్ ఫైర్ & యాష్' డిసెంబర్ 18న పెయిడ్ ప్రీమియర్లతో విడుదలైంది. అభిమానులు ఎంతో వెయిట్ చేసిన ఈ సినిమా కథ, కాస్టింగ్, బడ్జెట్ డీటెయిల్స్‌...

Avatar First And Ash Budget And Other Details: లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కొత్త సినిమా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియాలో డిసెంబర్ 18న పెయిడ్ ప్రీమియర్లతో విడుదలైందీ సినిమా. కామెరూన్ తన కెమెరాతో తెరపై అద్భుతమైన కథలను సృష్టించే కొద్దిమంది దర్శకులలో ఒకరు. ప్రేక్షకులను పూర్తిగా తెరపై ప్రపంచంలోకి తీసుకెళ్లేలా చేస్తారు. ఆయన 'అవతార్' సినిమా సిరీస్ భారతీయ, అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు మూడో భాగం 'అవతార్: ఫైర్ అండ్ యాష్' విడుదల కానుంది. ఈ హాలీవుడ్ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుకోండి.

ఇండియాలో 'అవతార్: ఫైర్ అండ్ యాష్' రిలీజ్ ఎప్పుడు?
'అవతార్: ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19, 2025న భారతీయ థియేటర్లలో విడుదల అయ్యింది. గతంలో విజయవంతమైన 'అవతార్' (2009), 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (2022) చిత్రాలకు సీక్వెల్‌ ఇది. ఇంతకు ముందు వచ్చిన చిత్రాల మాదిరిగా, 'అవతార్: ఫైర్ అండ్ యాష్' కూడా భారతదేశంలో IMAX, 3D, ప్రీమియం లార్జ్‌ స్క్రీన్‌లతో సహా అనేక ఫార్మాట్లలో విడుదల అవుతోంది..

'అవతార్: ఫైర్ అండ్ యాష్' దేని గురించి?
సినిమా వివరాలు ఇంకా రహస్యంగా ఉంచినప్పటికీ... 'అవతార్: ఫైర్ అండ్ యాష్' పాండోరా ప్రపంచం గురించి మరిన్ని వివరాలను అందిస్తుందని అంచనా. ఈసారి అగ్నితో సంబంధం ఉన్న ఒక కొత్త నావి తెగను పరిచయం చేయనున్నారు. 'ది ది వే ఆఫ్ వాటర్'లో చూపించిన మెట్కాయినా సముద్ర నివాస నావిల కంటే భిన్నంగా ఉంటుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ గతంలో చెప్పిన వివరాలతో మూడవ చిత్రంలో భావోద్వేగపరంగా మరింత డార్క్ థీమ్ ఉంటుందని అంచనా.

'అవతార్: ఫైర్ అండ్ యాష్'లో జేక్ సుల్లీ, నెయతిరి ప్రధాన పాత్రలలో నటించారు. మనుషులు, నావిలు... రెండు వర్గాలతోనూ వాళ్ళు సవాళ్లను ఎదుర్కొంటారు. అలాగే, జేమ్స్‌ కామెరూన్ ఈసారి స్పష్టమైన హీరో, విలన్ క్యారెక్టర్లు అనే ఆలోచనలను సవాలు చేస్తారని, పాండోరాను ఊహించని కోణంలో చూపిస్తారని టాక్.

'అవతార్ 3' సినిమాలో ఎవరెవరు ఉన్నారు?
'అవతార్ 3'లోనూ ఇంతకు ముందు సినిమాల్లో ఉన్న చాలా మంది ప్రధాన తారాగణం మళ్లీ ఇందులో నటించారు. వీరిలో సామ్ వర్తింగ్టన్ (జేక్ సుల్లీ), జో సల్దానా (నెయతిరి), సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, బ్రిటన్ డాల్టన్, జేమీ ఫ్లేటర్స్, ట్రినిటీ బ్లిస్, బెయిలీ బాస్ ఉన్నారు.

Also ReadAvatar Fire And Ash First Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ: ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్... హాలీవుడ్ రివ్యూయర్లు ఏమన్నారంటే?

'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ ఎంత?
'అవతార్: ఫైర్ అండ్ యాష్' బడ్జెట్‌ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే, హాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం... గ్లోబల్ మార్కెటింగ్ ఖర్చులను మినహాయించి ఈ ఫ్రాంచైజీలోని ప్రతి సినిమా నిర్మాణ వ్యయం సుమారు 250 - 300 మిలియన్ డాలర్లుగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేశారట. అండర్ వాటర్ సీన్స్‌, పెర్ఫార్మెన్స్ - క్యాప్చర్ సీక్వెన్స్‌లను పరిగణనలోకి తీసుకుంటే... ఫైర్ అండ్ యాష్ ఇప్పటి వరకు వచ్చని సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. 

Also ReadUpcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Nandamuri Deepika: నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
Embed widget