రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ముంబయిలోని ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచారు. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అంబానీ ఇంటి అడ్రస్ అడిగారని ఓ ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.






బ్యాగ్ తీసుకొని..


ట్యాక్సీ డ్రైవర్‌ను అడిగిన ఇద్దరు ఓ బ్యాగ్​ను వెంటబెట్టుకుని ఉన్నట్లు ముంబయి పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో అంటిలియా వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.


సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశారు. ట్యాక్సీ డ్రైవర్ స్టేట్​మెంట్​ను రికార్డు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


Also Read: Lakhimpur Kheri Violence: లఖింపుర్ కేసులో యూపీపై సుప్రీం ఫైర్.. హైకోర్టు మాజీ జడ్జి పర్యవేక్షణలో విచారణ


Also Read: Padma Awards 2021: సుష్మా స్వరాజ్, పీవీ సింధూ, కంగనా రనౌత్‌ సహా 119 మందికి పద్మ పురస్కారాలు


Also Read: Chhattisgarh Firing: తోటి జవాన్లపై కాల్పులు.. నలుగురు మృతి, ముగ్గురికి గాయాలు


Also Read: Asteroid Towards Earth: 'F16'.. F2 సీక్వెల్ కాదు.. అంతకుమించి! దాక్కో దాక్కో.. దూసుకొస్తోంది!


Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే


Also read: మైగ్రేన్‌తో బాధపడే వారు... వీటికి దూరంగా ఉండండి


Also read: హైబీపీ రాకుండా అడ్డుకోలేమనుకుంటున్నారా? ఇలాచేస్తే సాధ్యమే


Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే


Also read: దున్నపోతు కోసం మూడు కిలోల బంగారు గొలుసు... ఇంతకీ ఆ దున్న విలువ ఎన్ని కోట్లో తెలుసా?


Also read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి