(Source: ECI/ABP News/ABP Majha)
Sansad TV Launched: సంసద్ టీవీ ప్రారంభం.. భారత ప్రజాస్వామ్యంపై మోదీ ప్రశంసలు
సంసద్ టీవీ ఛానల్‌ను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సంయుక్తంగా ప్రారంభించారు.
లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ రెండింటిని కలుపుతూ ఏర్పాటు చేసిన సంసద్ టీవీ ఛానెల్ నేడు ప్రారంభమైంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కలిసి ఈ ఛానెల్‌ను ప్రారంభించారు.
Parliament is the heart of democracy, media is 'eyes and ears'. We have to ensure their health...: Vice President Venkaiah Naidu at launch of 'Sansad TV' pic.twitter.com/AqvGgMza8F
— ANI (@ANI) September 15, 2021
Role of media has also changed over the years...it's bringing revolution, which is why it becomes important to transform in line with modern technology... I have been told that 'Sansad TV' will be on OTT platforms, social media and will have its app as well: PM Modi pic.twitter.com/nQn9ObHj3s
— ANI (@ANI) September 15, 2021
Today is International Day of Democracy, launch of 'Sansad TV' becomes more relevant.When it comes to democracy, India's responsibility increases. India is the mother of democracy. For us democracy is not just a constitutional structure, but a spirit, it's 'jeevan dhara': PM Modi pic.twitter.com/c5Rk3SH0vA
— ANI (@ANI) September 15, 2021
ఉభయ సభల టీవీ ఛానెళ్లను కలుపుతూ సంసద్ టీవీ ఏర్పాటు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలతో పాటు సమచారాత్మక కథనాలను ఇందులో ప్రసారం చేయనున్నారు.