అన్వేషించండి

Republic Day Award 2022: బిపిన్ రావత్‌కు పద్మవిభూషణ్‌.. కోవాగ్జిన్ సృష్టికర్తలకు పద్మభూషణ్.. అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన కేంద్రం !

దివంగత సీడీఎస్‌ బిపిన్ రావత్‌కు పద్మభూషణ్ ప్రకటించింది కేంద్రం. కోవాగ్జిన్ సృష్టికర్తలయిన కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లాలకు పద్మభూషణ్ వచ్చింది. పలువురికి పద్మశ్రీ లభించింది.

రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది.  ఇందులో 4 పద్మవిభూషన్ అవార్డులు, 17 పద్మభూషన్ అవార్డులు, 107 పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. పద్మవిభూషన్‌ అవార్డుల్లో కళాకారుడు ప్రభా ఆత్రే, ప్రముఖ సాహిత్యకారుడు రాధేశ్యామ్ కేంహ, జనరల్ బిపిన్ రావత్, కల్యాణ్ సింగ్‌లకు ఇవ్వనున్నారు. ఇందులో ప్రభా ఆత్రే మినహా మిగిలిన వారికి వారి మరణాంతరం ఈ అవార్డు లభిస్తోంది. ఇక పద్మభూషన్‌లో గులాంనబీ ఆజాద్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి వారు ఉన్నారు. 

 

Republic Day Award 2022:  బిపిన్ రావత్‌కు పద్మవిభూషణ్‌.. కోవాగ్జిన్   సృష్టికర్తలకు పద్మభూషణ్.. అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన కేంద్రం !

తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ బయోటెక్ యజమానులు సుచిత్రా ఎల్లా, కృష్ణా ఎల్లాలకు పద్మభూషణ్ అవార్డు లభించింది. వారు కోవాగ్జిన్ సృష్టికర్తలు. ఇక పద్మశ్రీ అవార్డులు పలువురికి వచ్చాయి. ఏపీ నుంచి   గరికపాటి నర్సింహారావు, గోసవీడు షేక్ హుస్సేన్ , డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావులకు అవార్డులు ప్రకటించారు. గరికపాటి నరసింహారావు అవధానంలో ప్రసిద్ధులు, కళల రంగంలో షేక్ హుస్సేన్‌కు అవార్డు ఇచ్చారు. సుంకర వెంకట ఆదినారాయణరావు వైద్య రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా ఇచ్చారు. 

Also Read: నిజమైన దేశభక్తులు సైనికులే.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి కోవింద్తెలంగాణ నుంచి కళల రంగంలో ఇద్దరికి పద్మశ్రీ లభించింది. కిన్నెర వాయిద్యం కళాకారులు దర్శనం మొగులయ్యకు.. మరో కళాకారుడు రామచంద్రయ్యకు పురస్కారాలు లభించాయి. పద్మజారెడ్డికి కూడా కళల కేటగిరిలో పద్మశ్రీ లభించింది. స్వయంగా తయారు చేసుకున్న వాద్య పరికరంతో పాటలు పడే మొగులయ్యకు ఆలస్యంగానైనా గుర్తింపు లభించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.ఇటీవల ఆయనే పవన్ కల్యాణ్ సినిమలోని భీమ్లానాయక్ టైటైల్ సాంగ్ పాడారు. ఆర్టీసీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. 

Also Read: కన్నార్పకుండా చూసేలా గణతంత్ర వేడుకలు.. ఈ సారి ఎన్నెన్ని విశేషాలో తెలుసా..?

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో కమ్యూనిస్టు పార్టీకి చెందిన దివంగత నేత బుద్దదేవ్ భట్టాచార్యకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన గులాం నబీ ఆజాద్‌కు కూడా పద్మభూషణ్ ప్రకటించారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Embed widget