అన్వేషించండి

Rajkot News: బస్‌ నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ అటాక్, స్టీరింగ్ పట్టుకుని కంట్రోల్ చేసిన బాలిక

Rajkot News: రాజ్‌కోట్‌లో ఓ బస్సు డ్రైవర్‌కు హార్ట్ అటాక్ రాగా ఓ బాలిక స్టీరింగ్ పట్టుకుని ప్రాణాపాయం తప్పించింది.

Rajkot News:

రాజ్‌కోట్‌లో ఘటన..

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. స్కూల్‌ బస్‌ నడుపుతున్న డ్రైవర్‌కు ఉన్నట్టుండి గుండె పోటు వచ్చింది. స్టీరింగ్‌పై పట్టు కోల్పోవడాన్ని గమనించిన ఓ విద్యార్థిని వెంటనే గమనించి ధైర్యంగా ముందుకొచ్చింది. స్టీరింగ్‌ను పట్టుకుని బస్‌ అదుపు తప్పకుండా కంట్రోల్ చేసింది. పాదచారులపైకి బస్ వెళ్లకుండా స్టీరింగ్‌ను తిప్పి కరెంట్‌ పోల్‌కు ఢీకొట్టింది. ఆ బాలిక సమయస్ఫూర్తితో  తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం కాస్త ధ్వంసమైంది. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన వివరాల ప్రకారం...డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. స్టీరింగ్‌పై కంట్రోల్ కోల్పోవడం వల్ల బస్ రాంగ్‌ రూట్‌లో దూసుకుపోయింది. బస్‌లో ఉన్న 17 ఏళ్ల భార్గవి వ్యాస్‌ డ్రైవర్ సీట్‌ వైపు పరిగెత్తుకొచ్చింది. డ్రైవింగ్‌ తెలియకపోయినా స్టీరింగ్‌ను పట్టుకుని కంట్రోల్ చేసింది. నేరుగా కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టింది. గుండెపోటుకు గురైన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

"మా స్కూల్‌లో ఇవాళ ఓ ప్రోగ్రామ్ ఉంది. అందరం ముందుగా వెళ్లాల్సి ఉంది. కానీ బస్ లేట్‌గా వచ్చింది. ఎక్కిన వెంటనే నేను డ్రైవర్‌ను ఎందుకు లేట్ అయిందని అడిగాను. ఆయన ఏ సమాధానమూ ఇవ్వలేదు. బస్‌ నడుపుతుండగానే చేతులు వేలాడేసి పక్కకు పడిపోయాడు. నేను వెంటనే స్టీరింగ్‌ చేతుల్లోకి తీసుకున్నాను. నాకు తోచినంత వరకూ కంట్రోల్ చేశాను. ఆ సమయంలో రోడ్‌పై చాలా మంది ఉన్నారు. కాస్త అటు ఇటు అయినా వారిపైకి బస్ దూసుకుపోయేదే. స్టీరింగ్‌ను పూర్తిగా బెండ్ చేయడం వల్ల పక్కనే ఉన్న కరెంట్‌ పోల్‌కు ఢీకొట్టింది" 

- భార్గవి వ్యాస్ 

  

టాప్ హెడ్ లైన్స్

Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
Hero HF Deluxe Flex Fuel Bike Emi: హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ ఖర్చులు తగ్గించే సరికొత్త టెక్నాలజీ.. ఎంత ఈఎంఐ కట్టాలో తెలుసా?: 
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ లాంచ్: పెట్రోల్ ఖర్చులు తగ్గించే సరికొత్త టెక్నాలజీ.. ఎంత EMi కట్టాలో తెలుసా?: 
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
ABP Desam Top 10, 7 June 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 7 June 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Embed widget