అన్వేషించండి

PM Modi Launches ISPA: అంతరిక్ష రంగంలో సంస్కరణలు అందుకే చేశాం: ప్రధాని మోదీ

ప్రైవేటు సెక్టార్​లో ఆవిష్కరణలకు మరింత స్వేచ్ఛ ఇచ్చేందుకు అంతరిక్ష రంగంలో సంస్కరణలు తీసుకొచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

ఇండియన్ స్పేస్ అసోసియేషన్​ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు సెక్టార్​లో ఆవిష్కరణలకు మరింత స్వేచ్ఛ ఇచ్చేందుకు అంతరిక్ష రంగంలో సంస్కరణలు తీసుకొచ్చినట్లు మోదీ తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నట్లు మోదీ వెల్లడించారు.

ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో చెప్పేందుకు నష్టాల్లో ఉన్న ఎయిర్​ ఇండియాపై తాము తీసుకున్న నిర్ణయమే నిదర్శమని మోదీ అన్నారు. అంతరిక్షం, రక్షణ రంగంలో ప్రవేటు సంస్థలను భాగస్వాములుగా చేయడానికి జాతీయ ప్రయోజనాలే కారణమన్నారు. అంతరిక్ష రంగంలో ఎండ్​ టు ఎండ్​ సాంకేతికత కలిగి ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్​ ఒకటని మోదీ చెప్పారు.

" అంతరిక్ష రంగం అంటే ఇంతకుముందు ప్రభుత్వానికి పర్యాయ పదంలా ఉండేది. కానీ ఆ ఆలోచనను మేం మార్చాం. అంతరిక్ష రంగంలో నవీకరణ తీసుకొచ్చాం. ప్రభుత్వానికి, అంకుర సంస్థలకు మధ్య సమన్వయం పెంచాం. ప్రస్తుత కాలంలో ఇలాంటి ఆలోచన తప్పదు. ప్రస్తుతం అంతా అభివృద్ధి కావాలి. ప్రైవేట్ సెక్టార్‌ ఎదిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు అన్నివిధాలా సహకరిస్తాం. ఈ రంగంలో అద్భుతాలు చూస్తారు.

                                  "

- ప్రధాని నరేంద్ర మోదీ

అంతరిక్షం, ఉపగ్రహ సాంకేతికతలలో అత్యాధునిక సామర్థ్యాలు కలిగి ఉండాలనే లక్ష్యంతో ఇండియన్ స్పేస్​ అసోసియేషన్​ను ఏర్పాటు చేశారు. వ్యవస్థాపక సభ్యుల్లో లార్సన్ అండ్​ టర్బో, వాల్​చంద్​నగర్ ఇండస్ట్రీస్​, నెల్కో, వన్​వెబ్, భారతీ ఎయిర్​టెల్​, మ్యాప్​మైఇండియా, అనంత్​ టెక్నాలజీ ఉన్నాయి. కోర్ మెంబర్లుగా అజిస్టా-బీఎస్​టీ ఏరోస్పేస్​ ప్రైవేట్ లిమిటెడ్​, బీఈఎల్​, సెంటమ్​ ఎలక్ట్రానిక్స్ అండ్​ మక్సర్ ఇండియా గోద్రేజ్​, హ్యూగ్స్​ ఇండియా ఉన్నాయి.

Also Read: Corona Update: మరోసారి 20 వేలకు దిగువనే.. కొత్తగా 18,132 కరోనా కేసులు నమోదు

Also Read: కలెక్టర్ ఇంట్లో దొంగతనం.. లేఖ వదిలి వెళ్లిన దొంగలు, రాసింది చూసి విస్తుపోయిన అధికారి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
Embed widget