Modi US Visit LIVE: అమెరికా పర్యటన ముగించుకొని భారత్‌కు మోదీ తిరుగుపయనం
ఐక్యరాజ్యసమితి 76వ జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
LIVE
Background
భారత్‌లో బలమైన ప్రజాస్వామ్యం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. ఓ ఛాయ్‌వాలా ఇక్కడ మాట్లాడుతున్నాడంటే భారత ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చన్నారు.
In the last 1.5 years, the entire world has been facing the worst pandemic in 100 years, I pay tribute to all those who have lost their lives in this deadly pandemic and I express my condolences to their families: PM Narendra Modi addresses 76th Session of UNGA pic.twitter.com/SUwUWpYvNu
— ANI (@ANI) September 25, 2021
భారత్‌కు పయనం..
అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ.. భారత్‌కు తిరుగు పయనమయ్యారు. జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
PM Narendra Modi emplanes for India from John F Kennedy International Airport after concluding his US visit pic.twitter.com/i3Pm2kbjvX
— ANI (@ANI) September 25, 2021
భారీ ఎత్తున ప్రవాస భారతీయులు..
న్యూయార్క్‌లో ప్రధాని మోదీ బస చేసిన హోటల్ బయట ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున వేచిఉన్నారు. వారిని మోదీ ఆత్మీయంగా పలకరించారు. జాన్ ఎఫ్ డీ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మోదీ కాసేపట్లో చేరుకోనున్నారు. అక్కడి నుంచి భారత్‌కు తిరుగు పయనమవుతారు.
#WATCH | The US: PM Narendra Modi meets people gathered outside his hotel in New York. He is about to leave for John F Kennedy International Airport from where he will depart for India. pic.twitter.com/RCjpZVM9LL
— ANI (@ANI) September 25, 2021
అఫ్గాన్‌కు సాయం చేయాలి..
[quote author=ప్రధాని నరేంద్ర మోదీ]అఫ్గాన్ గడ్డ ఉగ్రవాదానికి అడ్డా కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీమాంతర ఉగ్రవాదం విస్తరించకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అఫ్గాన్‌లో బలహీన పరిణామాలను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనుకునే దేశాలతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అఫ్గాన్ ప్రజలు, మహిళలు, చిన్నారులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి సాయం అందించాలి. [/quote]
We also need to ensure that no country tries to take advantage of delicate situation in Afghanistan & use it for its own selfish interests. At this time, people of Afghanistan, women & children, minorities need help. We must fulfill our duties by providing them with help: PM Modi pic.twitter.com/uuRUv6b9rb
— ANI (@ANI) September 25, 2021