అన్వేషించండి

Modi New Car : మోడీ కాన్వాయ్‌లో కొత్త బెంజ్ కారు.. ఖరీదు రూ. 12 కోట్లపైనే..! దీని స్పెషాలిటీస్ తెలుసా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాన్వాయ్‌లో కొత్త బెంజ్ కారు చేరింది . దీని ఖరీదు రూ.12కోట్లుగా అంచనా వేస్తున్నారు.


ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎయిర్‌ఫోర్స్ వన్ తరహాలో ఓ ప్రత్యేక విమానాన్ని సిద్దం చేయించారు. ఆ విమానం స్పెషాలిటీస్ అన్నీ హైలెట్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా కాన్వాయ్‌లోకి ఓ బెంజ్ కారు వచ్చి చేరింది. ఆ కారు ప్రత్యేకతలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి.  రూ. 12 కోట్ల విలువైన ఆ కారులో ఉన్న ప్రత్యేకతలు ఇప్పుడు ఆటోమోబైల్ వరల్డ్‌లోనే కాదు.. సామాన్యుల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నాయి.   ప్రధాని  కాన్వాయ్‌లో కొత్తగా చేరిన కారు మోడల్  మెర్సిడెజ్‌-మేబ్యాక్‌ ఎస్‌650 . దీని గురించి కేంద్రం ఎక్కడా ప్రకటించలేదు. కానీ ఇటీవల మోడీ కాన్వాయ్‌లో ఈ కారే ప్రత్యేకాకర్షణగా నిలుస్తూండటంతో హైలెట్ అయింది.
Modi New Car : మోడీ కాన్వాయ్‌లో కొత్త బెంజ్ కారు.. ఖరీదు రూ. 12 కోట్లపైనే..! దీని స్పెషాలిటీస్ తెలుసా ?

Also Read: టీవీ సీరియల్ చూస్తున్న ఇద్దరు మహిళలు.. ఎంచక్కా బంగారం దోచేసిన దొంగలు

 ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో  రేంజ్ రోవర్, ల్యాండ్ క్రూయిజర్, బీఎమ్‌డబ్ల్యూ-7 సిరీస్‌ కార్లు ఉన్నాయి. ఇప్పుడు మెర్సిడెజ్‌ మేబ్యాక్‌ వచ్చి చేరింది. ప్రధానమంత్రి భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ కారును సిద్ధం చేయించినట్లుగా తెలుస్తోంది.  బాడీ పూర్తిగా ఇంటిగ్రేటెడ్ స్టీల్‌తో తయారు చేస్తారు. లిమోసిన్ విండోస్‌ లోపలి భాగంలో పాలికార్బోనేట్ కోటింగ్‌తో వస్తాయి. ల్యాండ్‌మైన్స్‌ నుంచి రక్షణ కోసం అండర్ బాడీలో భారీ అర్మర్స్‌ని పొందుపరిచారు.
Modi New Car : మోడీ కాన్వాయ్‌లో కొత్త బెంజ్ కారు.. ఖరీదు రూ. 12 కోట్లపైనే..! దీని స్పెషాలిటీస్ తెలుసా ?

Also Read: Rachakonda: రాచకొండ పరిధిలో 60 శాతం పెరిగిన సైబర్ నేరాలు... 55 శాతం కేసుల్లో నేరస్తులకు శిక్షలు... నేరాల జాబితాను ప్రకటించిన సీపీ మహేష్ భగవత్

వెహికల్‌ సెఫ్టీకి సంబంధించి ప్రపంచంలోనే అత్యధిక సెఫ్టీ రేటింగ్‌ ఈ బెంజ్ కారుకు ఉంది.    ఈ కారు బాడీ, విండోస్‌ బుల్లెట్‌లను తట్టుకోగలిగే కెపాసిటీ ఉంది. అంతేకాకుండా ఎక్స్‌ప్లోజివ్ రెసిస్టెంట్‌ వెహికల్  విషయంలో 2010 రేటింగ్‌ను కలిగి ఉంది. దీంతో  రెండు మీటర్ల దూరంలో 15 కిలోల టీఎన్‌టీలాంటి శక్తివంతమైన పేలుడు సంభవించిన కారులో ఉన్నవారికి భద్రత లభిస్తుంది. ఎవరైనా విషవాయువుతో దాడి చేసినా లోపల ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం కలగకుండా స్వచ్ఛమైన గాలి అందించే ప్రత్యేక ఏర్పాటు ఈ కారులో ఉంటుంది.
Modi New Car : మోడీ కాన్వాయ్‌లో కొత్త బెంజ్ కారు.. ఖరీదు రూ. 12 కోట్లపైనే..! దీని స్పెషాలిటీస్ తెలుసా ?

Also Read: Chattisgarh Encounter: గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న ఆపరేషన్

ఫ్యూయల్‌ ట్యాంక్ ఒక ప్రత్యేక పదార్థంతో పూత ఉండగా...ఇది ఒకవేళ ఎదైనా మంటలు వ్యాపించినట్లయితే వెంటనే ఆటోమోటిక్‌గా ఫ్యూయల్‌ వాల్వ్‌ మూసుకుపోతాయి. ఇందు కోసం బోయింగ్ AH-64 అపాచీ  హెలికాప్టర్‌ వాడే మెటిరియల్‌ను ఉపయోగించారు. దీంతో ఈ వాహనంలో అగ్ని ప్రమాదాలకు అవకాశం లేదు.ప్రధాని కాన్వాయ్‌లో రెండు మేబ్యాక్‌ ఎస్‌650 కార్లు ఉన్నాయి. ప్రధాని ఏ కారులో ప్రయాణించే విషయం అక్కడున్న సిబ్బందికి తప్ప ఎవ్వరికీ తెలియనివ్వరు. బెంజ్ కారు విలాసవంతమైన కార్ల తయారీలో ప్రసిద్ది చెందింది.  అయితే ఈ సంస్థ ప్రపంచంలోని అనేక దేశాల అధినేతలకు ప్రత్యేక రక్షణలతో కూడిన వాహనాలను తయారు చేసి ఇస్తుంది. 

Also Read: కేసులో ఇరికిస్తారనే భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Top 10, 7 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 7 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Tata Sierra EV on EMI: టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
టాటా సియారా EV కొనడానికి ఎంత జీతం సరిపోతుంది? నెలవారీ EMI ఎంత అవుతుంది? 
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Embed widget