అన్వేషించండి

How BJP won in Haryana Elections : బీజేపీ ఊస్టింగ్ ఖాయమని తేల్చిన ఎగ్జిట్ పోల్స్ - కానీ ఫలితం రివర్స్ - హర్యానాలో ఏం జరిగింది ?

Haryana : ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా హర్యానాలో బీజేపీ విజయాన్ని అంచనా వేయలేకపోయింది. కానీ అనూహ్య ఫలితం వచ్చింది. ఈ ఫలితాలను కారణం ఏమిటి ?

How BJP won in Haryana : హర్యానాలో భారతీయ జనతా పార్టీ విజయం అసాధారణంగా కనిపిస్తోంది ఎందుకంటే కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉంది. కానీ రౌండ్లు ముందుకు వెళ్లే కొద్దీ బీజేపీ పుంజుకుంది. గత ఎన్నికల్లో కూడా సాధ్యం కాని మెజార్టీ మార్క్ ను సాదించింది. ఓ రకంగా ఇది అసాధారణ విజయం ఎందుకంటే బీజేపీ విజయాన్ని ఒక్కరంటే ఒక్కరు కూడా అంచనా వేయలేదు. ప్రసిద్ధి చెందిన మీడియా సంస్థలన్నీ హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పాయి. 

ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ గెలుపు - ఎగ్జాట్ పోల్స్‌లో  బీజేపీ గెలుపు

హర్యానాలో అన్ని  ప్రసిద్ది చెందిన ఎగ్జిట్ పోల్స్ సంస్థల అంచనాల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం యాభై స్థానాలను గెలుస్తుందని లెక్కలేశాయి.ఆ తర్వాత కొన్ని సంస్థలు 70 వరకూ తీసుకెళ్లాయి. కానీ ఎగ్జాట్ పోల్స్‌లో మాత్రం బీజేపీ దాదాపుగా యాభై సీట్లను సాధించిది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నలబై సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి మాత్రం అంత కంటే భారీ విజయం సాధించారు. దీంతో ఎగ్జిట్ పోల్స్ మాత్రం తప్పుగా తేలాయి. 

నాడు అయోధ్యలో నేడు కశ్మీర్‌లో మోదీనే పడగొట్టిన రాహుల్ గాంధీ

జేజేపీ బలహీనపడటమే బీజేపీకి ప్లస్ 

జన నాయక్ జనతా పార్టీ. 2019లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో  జేజేపీ పార్టీ సంచలనం సృష్టించింది.దుష్యంత్ చౌతాలా  ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నుంచి విడిపోయి పెట్టుకున్న పార్టీ అది. ఓంప్రకాష్ చౌతాలా మనవడు అయిన దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని పార్టీ పది సీట్లు సాధించింది. 14 శాతం ఓట్లను సాధించింది. ఆ  పార్టీ ఇప్పుడు పూర్తిగా బలహీనపడటంతోపాటు సీట్లు, ఓట్లను కూడా భారీగా కోల్పోయింది. ఈ ఓట్లు అన్నీ బీజేపీ కి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఇది హర్యానా ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారింది.  అలాగే అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ  బీజేపీ హైకమాండ్ మొహమాటానికి పోలేదు.  సాధారణంగా హర్యనాలో ప్రభావం చూపే ప్రాంతీయ  పార్టీ ఇండియన్ నే,నల్ లోక్ దళ్ కూడా పరిమిత స్థానాలకే పరిమితమయింది. ఫలితంగా బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.             

Also Read: పడిలేచిన కెరటంలా బీజేపీ- హర్యానాలో హ్యాట్రిక్‌ దిశగా కమలం - అనూహ్యంగా పడిపోయిన కాంగ్రెస్‌!

హర్యానాలో బీజేపీ గత పదేళ్లలోఅధకారంలో ఉంది. బోలెడంత అధికార వ్యతిరేకత ఉంది. కానీ దాన్ని క్యాష్ చేసుకవడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. అధికారవ్యతిరేకత ఉన్నప్పటికీ ఇతరులకు ఓట్లు వేయడం వృధా అన్న భావనను కల్పించడంలో బీజేపీ విజయం సాధించింది. ఎలా చూసినా ఎలక్షనీరింగ్ చేయడంలో తమను మించిన పార్టీ లేదని బీజేపీ నిరూపించినట్లయింది. బీజేపీ విజయంలో.. ఆ పార్టీ వ్యూహాలదే కీలక పాత్ర. మరోసారి కాంగ్రెస్ వైఫల్యం స్పష్టంగా బయటపడింది.                   

 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Security: సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సమాచారం లీక్.. కేసు నమోదు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు
సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సమాచారం లీక్.. కేసు నమోదు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
ABP Desam Top 10, 4 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 4 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
India In Semis : సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత్..లీగ్ మ్యాచ్ లో హాంకాంగ్ పై బంపర్ విక్టరీ.. స్మృతి  రికార్డు సెంచరీ
సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత్..లీగ్ మ్యాచ్ లో హాంకాంగ్ పై బంపర్ విక్టరీ.. స్మృతి  రికార్డు సెంచరీ

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
ISRO మరో అరుదైన ఘనత, EOS 05 ప్రయోగం సక్సెస్.. రక్షణ, విపత్తు రంగాల్లో గేమ్ ఛేంజర్
Vangaveeti Radha: బెజవాడ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ - విజయవాడ మేయర్ రేసులోకి వంగవీటి రాధా?
బెజవాడ రాజకీయంలో బిగ్ ట్విస్ట్ - విజయవాడ మేయర్ రేసులోకి వంగవీటి రాధా?
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
2026 సెప్టెంబర్ 14న హర్తాలిక తీజ్, గణేష్ చతుర్థి! ముందుగా ఏ పూజ చేయాలి?
2026 సెప్టెంబర్ 14న హర్తాలిక తీజ్, గణేష్ చతుర్థి! ముందుగా ఏ పూజ చేయాలి?
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Embed widget