అన్వేషించండి

No Jeans: ఉద్యోగులెవరూ జీన్స్ టిషర్ట్‌లు వేసుకోవద్దు, ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

No Jeans: బిహార్‌లోని ఓ జిల్లా మెజిస్ట్రేట్ ఉద్యోగులెవరూ జీన్స్ టిషర్ట్‌లు వేసుకుని రావద్దని ఆదేశించారు.

No Jeans and T Shirt: 

బిహార్‌లో..

బిహార్‌లోని సరన్ జిల్లాలో డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ సంచలన ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులెవరూ జీన్స్, టీషర్ట్‌లు వేసుకోకూడదని తేల్చి చెప్పారు. ఆఫీస్‌లకు అలాంటి డ్రెస్‌లతో రావొద్దని స్పష్టం చేశారు. అంతే కాదు. ఆఫీస్‌లో ఉన్నంత సేపు కచ్చితంగా ఐడీ కార్డ్‌ వేసుకోవాలని ఆదేశించారు. ఐడీ కార్డులు వేసుకోవడం వల్ల వ్యక్తుల్ని సులభంగా గుర్తు పట్టేందుకు వీలవుతుందని చెప్పారు. ఫార్మల్ డ్రెస్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ కచ్చితంగా ఆఫీస్‌లోనే ఉండాలని హెచ్చరించారు. ఆఫీస్‌లలో వర్క్ కల్చర్‌ను మార్చే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. అంతే కాదు. ఈ రూల్‌ని పాటిస్తున్నారా లేదా అని తెలుసుకోడానికి ఆకస్మిక తనిఖీలు కూడా చేపడతామని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తానని తెలిపారు. ఈ నిబంధనల్ని ప్రతి ఒక్క ఉద్యోగి పాటించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు వేస్తామని తేల్చి చెప్పారు. బిబార్‌లో ఈ తరహా డ్రెస్ కోడ్ పెట్టడం ఇప్పుడే తొలిసారి కాదు. గతంలోనూ ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలే ఇచ్చింది. సెక్రటేరియట్‌లోని ఉద్యోగులంతా సాధారణ దుస్తుల్లోనే రావాలని తేల్చి చెప్పింది. జీన్స్ , టీ షర్ట్‌లు ధరించకూడదని వెల్లడించింది. 

మహారాష్ట్రలోనూ 

అంతకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులూ జీన్స్, టీషర్ట్ వేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. 2021లో సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ కీలక ఆదేశాలిచ్చారు. ఏజెన్సీకి చెందిన ఉద్యోగులందరూ ఫార్మల్‌ డ్రెస్‌లోనే ఉండాలని చెప్పారు. స్పోర్ట్స్ షూ కూడా వాడొద్దని ఆదేశించారు. 

Also Read: Sudan Violence: సూడాన్‌లో ఆర్మీ పారామిలిటరీ వార్, మధ్యలో నలిగిపోతున్న ఇండియన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget