National Herald Case: మోదీ అంటే భయం లేదు- ఏం కావాల్తే అది చేసుకోమనండి: రాహుల్ గాంధీ
National Herald Case: ప్రధాని నరేంద్ర మోదీకి ఏం కావాలన్నా చేసుకోవచ్చని, దేనికీ భయపడేది లేదని రాహుల్ గాంధీ అన్నారు.
National Herald Case: ప్రధాని నరేంద్ర మోదీకి భయపడే సమస్యే లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాడులపై రాహుల్ ఫైర్ అయ్యారు. మోదీ, అమిత్ షాకు ఏం కావాలంటే అది చేసుకోవాలని సవాల్ విసిరారు.
#WATCH | Delhi: Congress MP Rahul Gandhi says, "You are talking about National Herald, it's an intimidation attempt. They think they will be able to silence us with a little pressure...We won't be intimidated. We are not scared of Narendra Modi. They can do whatever they want..." pic.twitter.com/Ia54YCYXrC
— ANI (@ANI) August 4, 2022
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఉపయోగించి విపక్ష పార్టీల గొంతుకలను నొక్కాలని భాజపా అనుకుంటోందని రాహుల్ అన్నారు. యంగ్ ఇండియన్ కార్యాలయాన్ని సీజ్&znj; చేయడంపై కాంగ్రెస్ ఎంపీలు చర్చించేందుకు సమావేశమవుతోన్న సందర్భంలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
#WATCH | Delhi: "I am not at all scared of Modi. They can put up more barricades. Truth can't be barricaded..," says Congress MP Rahul Gandhi after reaching the Parliament. pic.twitter.com/dsJBCQKQ2C
— ANI (@ANI) August 4, 2022
Also Read: Chief Justice of India: తదుపరి CJIగా జస్టిస్ యూయూ లలిత్- ఇక సుప్రీం కోర్టు 9 గంటలకే మొదలా?