అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

NFDC Recruitment: నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో వివిధ ఉద్యోగాలు, వివరాలు ఇలా!

ముంబయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

ముంబయిలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్ఎఫ్‌డీసీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుని అనుసరించి హెచ్‌ఎస్‌సీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. దీని ద్వారా ఖాళీగా వున్న పోస్టులను ముంబై, పూణె & న్యూఢిల్లీ కేంద్రాలలో భర్తీ చేస్తారు. సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 12

పోస్టుల వారీగా ఖాళీలు..

1. మీడియా అసిస్టెంట్- మీడియా ప్లానింగ్: 01 

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ (రెగ్యులర్)తో పాటు ఇంగ్లీషులో ఎంబీఏ/బీఏ/ఎంఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

అనుభవం: 2 సంవత్సరాలు.

వయోపరిమితి:
40 ఏళ్లు మించకూడదు

జీతం:
రూ. 50,000.

2. మల్టీ టాస్క్ స్టాఫ్(ఫైనాన్స్&అకౌంట్స్): 01 


అర్హత:
బీకామ్.

అనుభవం:
2 నుండి3 సంవత్సరాలు.

వయోపరిమితి:
40 ఏళ్లు మించకూడదు

జీతం:
రూ. 40,000.

3. సీనియర్ ఎగ్జిక్యూటివ్(అడ్మిన్/ఈవెంట్స్): 01 


అర్హత:
బ్యాచిలర్ డిగ్రీ.

అనుభవం: 7 సంవత్సరాలు.

వయోపరిమితి:
45 ఏళ్లు మించకూడదు

జీతం:
రూ. 70,000.

4. ఫిల్మ్ చెకర్ కమ్ డిజిటల్ టెక్నీషియన్: 01 


అర్హత:
హెచ్‌ఎస్‌సీ.

అనుభవం:
3 సంవత్సరాలు.

వయోపరిమితి:
40 ఏళ్లు మించకూడదు

జీతం:
రూ. 30,000.

5. కేటలాగింగ్ అసోసియేట్: 01 


అర్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్, మీడియా స్టడీస్ కలగి ఉండాలి.

అనుభవం:
2 సంవత్సరాలు.

వయోపరిమితి:
40 ఏళ్లు మించకూడదు

జీతం:
రూ. 30,000.

6. గ్రాఫిక్ డిజైనర్: 01 


అర్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిజైన్, ఫైన్ ఆర్ట్స్ కలగి ఉండాలి.

అనుభవం:
2 నుండి3 సంవత్సరాలు.

వయోపరిమితి:
40 ఏళ్లు మించకూడదు

జీతం:
రూ. 50,000.

7. ఎడిటర్/అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్: 01 


అర్హత:
మాస్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేట్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌ను ఎడిటింగ్ చేయకలగాలి.

అనుభవం:
2 నుండి3 సంవత్సరాలు.

జీతం:
రూ. 30,000.

8. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇండస్ట్రీ స్క్రీనింగ్/ఎగ్జిబిషన్ స్టాల్స్): 01 


అర్హత:
మాస్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేట్‌.

అనుభవం:
1 నుండి3 సంవత్సరాలు.

జీతం:
రూ. 30,000.

9. ప్రూఫ్ రీడర్: 01 


అర్హత:
ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో గ్రాడ్యుయేట్‌.

అనుభవం:
5 సంవత్సరాలు.

జీతం:
రూ. 60,000.

10. కోఆర్డినేటర్- డిస్ట్రిబ్యూషన్ వర్క్షాప్: 01 


అర్హత:
మాస్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేట్‌.

అనుభవం:
5 నుండి 6 సంవత్సరాలు.

జీతం:
రూ. 70,000.

11. కోఆర్డినేటర్- బుక్ టు బాక్స్ ఆఫీస్ (బుక్ అడాప్టేషన్స్ వర్టికల్): 01 


అర్హత:
గ్రాడ్యుయేట్, డిప్లొమా(ఆర్ట్స్ అండ్ లిటరేచర్)/డిగ్రీ(మార్కెటింగ్),మాస్ కమ్యూనికేషన్‌లో డిప్లొమా.

అనుభవం:
2 నుండి3 సంవత్సరాలు.

జీతం:
రూ. 50,000.

12. ఎగ్జిక్యూటివ్- సోషల్ మీడియా: 01 


అర్హత:
గ్రాడ్యుయేట్, డిగ్రీ(సోషల్ మీడియా మార్కెటింగ్/సోషల్ మీడియా మేనేజ్‌మెంట్,మార్కెటింగ్/బ్రాండింగ్‌)/డిప్లొమా(సోషల్ మీడియా మార్కెటింగ్/సోషల్ మీడియా మేనేజ్‌మెంట్,కమ్యూనికేషన్ స్టడీస్/మాస్ కమ్యూనికేషన్).

అనుభవం:
1 సంవత్సరం.

జీతం:
రూ. 50,000.

దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ ద్వారా. 

దరఖాస్తుకు చివరి తేదీ: 21.09.2022.

Notification


Website

దరఖాస్తులను పంపాల్సిన చిరునామా:
 జనరల్ మేనేజర్, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 
డిస్కవరీ ఆఫ్ ఇండియా బిల్డింగ్, 6వ అంతస్తు, నెహ్రూ సెంటర్, వర్లీ, ముంబయి. 

Also Read
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా!

న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ రైల్వే సర్వీసెస్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీసెస్, సెంట్రల్ ఇంజినీరింగ్, టెలికామ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలకు నియామకాలు చేపడతారు. పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read
భారత వాతావరణ శాఖలో ఉద్యోగాలు, పోస్టులు-అర్హతల వివరాలు ఇలా!
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్‌మెంట్(భారత వాతావరణ శాఖ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ R&D, వాతావరణ శాస్త్రం మరియు దాని అనుబంధ ప్రోగ్రామ్‌లలో పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.దీని ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ “III”, ప్రాజెక్ట్ సైంటిస్ట్“II”, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు“I”, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్), సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్) ఖాళీలను భర్తీ చేస్తారు.పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.సరైన అర్హతలు,ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Embed widget