అన్వేషించండి

Crime News: మంత్రాల పేరుతో మాయ చేస్తాడు- మాట వినకుంటే చంపేస్తాడు- నాగర్‌కర్నూల్‌లో నరహంతకుడు

Nagarkurnool News: మంత్రాల చేసి సమస్యలు తీరుస్తానని 11 మంది ప్రాణాలు తీసిన బాబా అసలు స్వరూపం వెలుగులోకి వచ్చింది.

మంత్రాల చేసి సమస్యలు తీరుస్తానని 11 మంది ప్రాణాలు తీసిన బాబా అసలు స్వరూపం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంగా దందా చేస్తున్న వ్యక్తి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అతన్ని అదుపులోకి తీసుకొని రహస్యంగా పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

రామెట్టి సత్యనారాయణ యాదవ్‌ కొన్నేళ్లుగా తనకు మంత్రాలు వచ్చి సమస్యలకు ఇట్టే పరిష్కారాలు చూపిస్తానంటూ తిరుగుతుండే వాడు. అతన్ని నమ్మిన చాలా మంది ప్రజలకు సమస్యల పరిష్కారం కోసం అతన్ని ఆశ్రయించే వాళ్లు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు ఇలా వేటినైనా తన మంత్రశక్తితో తీసేస్తానంటూ కబుర్లు చెప్పాడు. గుప్త నిధులు కూడా వెలికి తీస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. 

రామెట్టి సత్యనారాయణ యాదవ్‌ చెప్పే మాటలకు చాలా మంది బుట్టలో పట్టారు. తమ వద్ద ఉన్న ఆస్తులను, బంగారం, నగలు, డబ్బును దారపోశారు. వారి వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకున్న సత్యనారాయణ సమస్యలు మాత్రం పరిష్కరించలేకపోయాడు. ఎన్నిసార్లు తిరుగుతున్నా చెప్పిన మాటలనే చెప్పేవాడు. 

చివరకు భక్తుల్లో కొందరు నిలదీయడం మొదలు పెట్టారు. అంతే తన ప్లాన్ బీని అమలు చేశాడు సత్యనారాయణ. ఎదురు తిరిగే వాళ్లను ఫినిష్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా ఒకరిద్దర్ని కాదు ఏకంగా 11 మంది ప్రాణాలు తీశాడు. వివిధ మార్గాల్లో వారిని హతమార్చి ఏదో కారణంతో చనిపోయారు అని నమ్మించే వాడు. 

ఇన్నాళ్లకు ఈ నరహంతకుడి పాపం పండింది. ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ అయింది. కేసు విచారణలో భాగంగా ఆరా తీస్తే 11 మంది ప్రాణాలను ఈయనే తీశాడని తెలిసి పోలీసులకే వణుకుపుట్టింది. తన భర్త కనిపించడం లేదని రియల్టర్ భార్య హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో తీగ లాగితే నాగర్‌కర్నూల్‌లో డొంక కదలింది. సత్యనారాయమ బాగోతం వెలుగు చూసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Hemant Soren: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bachhala Malli Teaser: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
Embed widget