అన్వేషించండి

Vedamurti Devavrat: 200 ఏళ్ల తర్వాత ఘనత సాధించిన 19 ఏళ్ల దేవవ్రత్ - అభినందించిన మోదీ - ఏం సాధించారంటే?

Mahesh Rekhe: పీఎం 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేక్హే గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టు చేశారు. శుక్ల యజుర్వేద మంత్రాల పారాయణంలో అద్భుత సాధన చేసిస ప్రదాని దృష్టిని ఆకర్షించారు.

Vedamurti Devavrat Mahesh Rekhe: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎక్స్  ఖాతాలో పోస్ట్ చేసిన 19 ఏళ్ల యువ వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేక్హే పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖకు చెందిన 2000 మంత్రాల 'దండక్రమ పారాయణం'ను 50 రోజుల్లో   పూర్తి చేశాడు ఈ యువకుడు. ఇలా 200 సంవత్సరాల తర్వాత మొదటిసారి సాధించిన ఘనతగా చెబుతున్నారు. ఈ యువకుడి  పట్టుదల , గురు పరంపర, సంస్కృతి ఆకాంక్షలకు ప్రతీకగా మారిన ఈ సంఘటన ప్రధానమంత్రి మోదీని కూడా మెప్పించింది.  

19 ఏళ్ల దేవవ్రత్ మహేష్ రేఖే సాధించిన విజయాల గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అతని విజయం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.  భారతీయ సంస్కృతిపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ శ్రీ దేవవ్రత్ శుక్ల యజుర్వేదంలోని మధ్యందిన శాఖ యొక్క 2,000 మంత్రాల పారాయణం అయిన "దండకర్మ పారాయణం"ను 50 రోజుల పాటు అంతరాయం లేకుండా పూర్తి చేశారని తెలుసుకుని సంతోషిస్తారన్నారు. ఇందులో అనేక వేద శ్లోకాలు, పవిత్ర పదాలు ఉన్నాయి, వీటిని ఆయన సంపూర్ణ స్వచ్ఛతతో పఠించారు. ఈ విజయం మన గురు సంప్రదాయం యొక్క అత్యున్నత అభివ్యక్తిని సూచిస్తుందన్నారు. 

వారణాశీ పార్లమెంటు సభ్యుడిగా, ఈ పవిత్ర భూమిపై ఆయన అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన సాధించినందుకు నేను గర్విస్తున్నాను. ఈ తపస్సులో ఆయనకు మద్దతు ఇచ్చిన ఆయన కుటుంబం, సాధువులు, ఋషులు, పండితులు,  దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలకు నేను నమస్కరిస్తున్నాననని అన్నారు. 
 
దేవవ్రత్ మహేష్ రేక్హే (19) కాశీలోని ప్రముఖ వేద పాఠశాలలో చదువుతున్ారు.  తండ్రి మహేష్ రేక్హే, తల్లి దేవీ రేక్హేలకు ఇద్దరు సంతానంలో ఒకరు. చిన్నప్పటి నుంచి వేదాలు, శాస్త్రాలపై  ఆసక్తితో ఆయన శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖపై పట్టు సాధించారు. కాశీలోని శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రాంతంలోని ఒక గురుకులంలో ఆయన విద్యాభ్యాసం చేశాడు. ఈ గురుకులంలో 5 సంవత్సరాలుగా శిక్షణ పొందిన దేవవ్రత్, మరో 2 సంవత్సరాలుగా  'దండక్రమ పారాయణం'కు  సిద్ధమయ్యారరు.  

ఆయన గురువులు, స్థానిక సంస్కృతి పండితులు ప్రకారం, దేవవ్రత్ చిన్నప్పుడు నుంచి  ఒక్క సారి వింటే మంత్రాలు గ్రహించే స్వాభావిక ప్రతిభ ఉన్న వ్యక్తి.  కాశీలోని ఈ యువకుడు, తన సాధనలో భాగంగా రోజుకు 8-10 గంటలు పారాయణం చేస్తూ, ఆహారం, నిద్రలో కూడా క్రమశిక్షణ పాటించాడు. ఈ సాధనకు భారతదేశం అంతటా వచ్చిన సాధువులు, పండితులు, సంస్థలు మద్దతు ఇచ్చాయి. 

టాప్ హెడ్ లైన్స్

E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
ABP Desam Top 10, 28 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Embed widget