Epigallocatechin Gallate అనే కాంపౌండ్ గ్రీన్ టీలో ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేసి, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది.

Published by: Raja Sekhar Allu

జుకు 2-3 కప్పుల గ్రీన్ టీ మెటబాలిజం రేటును 4-5% పెంచుతుంది. బెల్లీ ఫ్యాట్త గ్గడానికి ప్రత్యేకంగా సహాయపడుతుంది.

Published by: Raja Sekhar Allu

కెఫీన్ + L-theanine కాంబినేషన్ మెదడుకు అలర్ట్‌నెస్ ఇస్తుంది, కానీ జిటర్స్ రావు. మెమరీ, ఏకాగ్రత, మూడ్ మెరుగవుతాయి.

Published by: Raja Sekhar Allu

రక్తంలో షుగర్ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

Published by: Raja Sekhar Allu

LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, రక్తనాళాల్లో ప్లాక్ ఏర్పడకుండా ఆపుతుంది. గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ 20-30% తగ్గుతుంది.

Published by: Raja Sekhar Allu

కేటెచిన్స్ బ్యాక్టీరియాను చంపి, దుర్వాసన, కావిటీస్, గమ్ ఇన్ఫెక్షన్స్‌ను తగ్గిస్తాయి.

Published by: Raja Sekhar Allu

బ్రెస్ట్, ప్రాస్టేట్, కలోరెక్టల్ క్యాన్సర్‌ల రిస్క్‌ను 20-40% వరకు తగ్గిస్తుందని అనేక స్టడీస్ చెబుతున్నాయి.

Published by: Raja Sekhar Allu

ఫ్యాటీ లివర్ డిసీజ్‌ను తగ్గించి, లివర్ ఎంజైమ్స్‌ను సాధారణ స్థాయిలో ఉంచుతుంది.

Published by: Raja Sekhar Allu

L-theanine మెదడులో ఆల్ఫా వేవ్స్ పెంచి, రిలాక్స్డ్ కానీ అలర్ట్ స్టేట్‌లో ఉంచుతుంది. సహజ స్ట్రెస్ బస్టర్!

Published by: Raja Sekhar Allu

చేదైనా… రోజుకు 2-3 కప్పులు తాగితే ఆరోగ్యం మాత్రం స్వీట్‌గానే ఉంటుంది!

Published by: Raja Sekhar Allu