కానీ కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు.
మటర్లలో ప్యూరిన్ ఉంటుంది, ఇది యూరిక్ యాసిడ్‌ను పెంచుతుంది.
ఎక్కువ ఫైబర్ కారణంగా కొంతమందికి కడుపు నొప్పి, గ్యాస్, జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు.
యూరిక్ ఆమ్లం పెరగడం వల్ల గౌట్ నొప్పి పెరుగుతుంది
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి అజీర్ణ సమస్య రావచ్చు.
అందుకే వాళ్లు కూడా ఈ పచ్చిబఠానీలకు దూరంగా ఉండాలి.
మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర ప్రభావితం కావచ్చు.
అలాంటి వాళ్లు కూడా వీటిని తీసుకోకూడదు.
ఈ లక్షణాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
అజీర్తి కారణంగా ఇతర సమస్యలు వస్తాయి
ఇది ఎవరికైనా ప్రమాదకరమే