చలికాలంలో వివిధ రకాల పండ్లు లభిస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మార్కెట్లో వివిధ రకాల తాజా, జూసీ పండ్లు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

కానీ, చలికాలంలో కొన్ని పండ్లు తినకూడదని మీకు తెలుసా?

చలికాలంలో ద్రాక్ష తక్కువగా తినాలి అని చెబుతారు.

జలుబు లేదా దగ్గు సమస్య ఉంటే ద్రాక్ష తినొద్దు. అది మీ సమస్యను మరింత పెంచుతుంది.

చలికాలంలో స్ట్రాబెర్రీలు తినడం మానుకోవాలి. తింటే చలికాలంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చలికాలంలో దోసకాయ, పుచ్చకాయ కూడా తక్కువగా తినాలి. ఈ రెండూ చల్లని స్వభావం కలిగి ఉంటాయి.

దీనివల్ల మీ జలుబు, దగ్గు సమస్యలు పెరిగే అవకాశం ఉంది

చలికాలంలో చాలామంది కొబ్బరి నీరు తాగొద్దని చెబుతారు

చలికాలంలో ఎక్కువ అవకాడో తినకూడదు. దగ్గు పెరిగే అవకాశం ఉంది.

పండ్ల స్వభావం తెలుసుకొని, లేదా వైద్యులను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం.