మొదట మీరు తగినంత నీరు తాగాలి.

Image Source: pexels

మీరు హైడ్రేటెడ్ గా ఉంటే పెదవులు తేమగా ఉంటాయి.

Image Source: pexels

మీరు లిప్ బామ్ ఉపయోగించవచ్చు.

Image Source: pexels

లిప్‌బామ్‌ ఉదయం , సాయంత్రం ఉపయోగించవచ్చు.

Image Source: pexels

రాత్రి గ్లిసరిన్ , రోజ్ వాటర్ మిశ్రమాన్ని పెదవులకు రాయండి.

Image Source: pexels

మహిళలు లిప్ స్టిక్ వేసుకునే ముందు తప్పనిసరిగా లిప్ బామ్ రాసుకోవాలి.

Image Source: pexels

ఎండ నుంచి పెదవులను రక్షించండి.

Image Source: pexels

పెదవులను నాలుకతో రుద్దవద్దు, ఇది మరింత పొడిగా చేస్తుంది.

Image Source: pexels

గమనిక: కథనంలో పేర్కొన్న పద్ధతులు సలహాలు మాత్రమే.

Image Source: pexels

ఇది పాటించే ముందు నిపుణులను సంప్రదించండి.

Image Source: pexels