అన్వేషించండి

Maruti Suzuki Offers Price Protection: మారుతి కార్లు కొనాలనుకునే వారికి సూపర్ చాన్స్, ఆ తేదీ లోపు బుక్ చేసుకుంటే పాత ధరలకే సొంతం!

మారుతి సుజుకి తన బడ్జెట్ కార్లపై లిమిటెడ్ పీరియడ్ ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్‌తో పాటు సరికొత్త ఫైనాన్స్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.

Maruti Suzuki New Offer Saves Buyers From Latest Price Hike: కార్ల ధరలు పెరుగుతున్న తరుణంలో మొదటిసారి కారు కొనాలనుకునే మిడిల్ క్లాస్ కస్టమర్ల కోసం మారుతి సుజుకి ఒక అదిరిపోయే స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఆల్టో కే10, వ్యాగన్ఆర్, సెలెరియో, ఎస్-ప్రెస్సో మోడళ్లను జూన్ 14, 2026 లోపు బుక్ చేసుకునే వారికి ఈ ప్రైస్ ప్రొటెక్షన్ ఆఫర్ వర్తిస్తుంది. దీనివల్ల రీసెంట్‌గా పెరిగిన ధరల భారం కస్టమర్లపై పడదు. జూన్ 2026 నుంచి ఇన్‌పుట్ కాస్ట్స్ పెరగడం వల్ల మారుతి సుజుకి తన కార్ల ధరలను రూ.30,000 వరకు పెంచుతున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే ఈ డెడ్‌లైన్ లోపు బుక్ చేసుకుంటే, వెహికల్ డెలివరీ లేట్‌గా అయినా సరే పాత ధరలకే కారును సొంతం చేసుకోవచ్చు అని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

Read Also: Best SUV Sales In May 2026: ఎస్‌యూవీ కొనుగోళ్లలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా నెంబర్ వన్.. టాప్ 5 కార్ల లిస్ట్ చూశారా

బడ్జెట్ కార్ల మార్కెట్ రికవరీ
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల హవా నడుస్తున్నప్పటికీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ టూ వీలర్ నుంచి కారుకు అప్‌గ్రేడ్ అవ్వడానికి ఆల్టో కే10, వ్యాగన్ఆర్ లాంటి హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గత కొంతకాలంగా స్లోడౌన్ చూసిన ఈ స్మాల్ కార్ సెగ్మెంట్ ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోందని కంపెనీ తెలిపింది. దీనివల్ల మారుతి సుజుకి మార్కెట్ షేర్ దాదాపు 300 నుంచి 400 బేసిస్ పాయింట్లు పెరిగింది. సడన్ ప్రైస్ హైక్ వల్ల బడ్జెట్ కస్టమర్లు నిరాశ పడకూడదనే ఉద్దేశంతో డీలర్ల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ ప్రైస్ ప్రొటెక్షన్ డెసిషన్ తీసుకున్నట్లు మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ స్పష్టం చేశారు. మరోవైపు మారుతి సుజుకి ప్రకటించిన ఈ ఆఫర్ వల్ల నిర్ణీత సమయంలో కొనుగోలు చేసేవారికి ధరఘాతం ఉండబోదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Read Also: Renault  Massive Discounts: రెనాల్ట్ కార్లపై కళ్లుచెదిరే ఆఫర్స్, జూన్ 15 లోపే లాస్ట్ ఛాన్స్.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో చూసుకోండి!

సుహానా సఫర్ ఫైనాన్స్ ప్లాన్
ప్రైస్ ప్రొటెక్షన్‌ తో పాటు మారుతి సుజుకి 'సుహానా సఫర్' పేరుతో ఒక ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ ఆప్షన్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. కారు కొనడాన్ని మరింత ఈజీ చేయడం కోసం ఈ స్ట్రక్చర్డ్ సేవింగ్స్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఈ ప్లాన్ ప్రకారం కస్టమర్లు ఒక రికరింగ్ డిపాజిట్ (R D) అకౌంట్ ఓపెన్ చేసి, ప్రతి నెలా ఈఎమ్‌ఐ లాంటి ఒక ఫిక్స్‌డ్ అమౌంట్‌ను అందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. . మూడు నుంచి ఆరు నెలల పాటు ఇలా సేవ్ చేసిన తర్వాత, ఆ టోటల్ అమౌంట్‌ను కారు లోన్ కోసం డౌన్ పేమెంట్‌గా వాడుకోవచ్చు. ఈ స్మార్ట్ ప్లాన్ వల్ల లోన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget