ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే

Published by: Shankar Dukanam
Image Source: vidaworld.com

ముందుగా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ తెలుసుకోవడం ముఖ్యం

Image Source: vidaworld.com

ఎలక్ట్రిక్ స్కూటర్ వేగం మీ అవసరాలకు అనుగుణంగా ఉండాలి

Image Source: tvsmotor.com/olaelectric.com

నగరాల్లో జర్నీ కోసం అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ల వేగం మితంగా ఉండాలి

Image Source: olaelectric.com/vidaworld.com

ఆఫ్ రోడ్ కోసం హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలి

Published by: Shankar Dukanam
Image Source: vidaworld.com

ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు కూడా చెక్ చేసుకోవాలి. కొందరు అధిక సీసీని మెయింటైన్ చేయలేరు

Image Source: olaelectric.com

తక్కువ బరువున్న స్కూటర్లు రోజువారీ జర్నీకి ఈజీగా ఉంటాయి

Image Source: olaelectric.com/tvsmotor.com

స్కూటర్ బ్రేకులు, హెడ్‌లైట్లు వాటి పనితీరు గురించి కూడా తెలుసుకోవాలి

Image Source: vidaworld.com/tvsmotor.com

ఎలక్ట్రిక్ స్కూటర్ బడ్జెట్ తో పాటు రేంజ్ పై ఫోకస్ చేయాలి.

Image Source: vidaworld.com

అయితే అవసరం ఏంటి.. మన ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగానే వెహికల్ కోసం ఖర్చు చేయాలి

Image Source: vidaworld.com