అన్వేషించండి

Renault  Massive Discounts: రెనాల్ట్ కార్లపై కళ్లుచెదిరే ఆఫర్స్, జూన్ 15 లోపే లాస్ట్ ఛాన్స్.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో చూసుకోండి!

రెనాల్ట్ ఇండియా తన పాపులర్ కార్లయిన కైగర్, ట్రైబర్, క్విడ్‌లపై జూన్ 15, 2026 వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

Renault June 2026 Campaign Offers Huge Benefits On Cars: ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఫ్రెంచ్ కార్ మేకర్ రెనాల్ట్ సరికొత్త ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. జూన్ 1 నుంచి జూన్ 15, 2026 వరకు జరిగే ఈ క్యాంపెయిన్ లో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్ అందిస్తోంది. మోడల్‌ను బట్టి రూ.20,000 నుంచి రూ.40,000 వరకు డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఎక్స్ఛేంజ్, లాయల్టీ, కార్పొరేట్ బెనిఫిట్స్ కలిపితే ఈ ఆఫర్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కస్టమర్లు 0 శాతం ఫైనాన్స్ స్కీమ్ లేదా క్యాష్ డిస్కౌంట్లలో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also: India Enters E85 Fuel Era: దేశంలో కొత్త ఇంధన విప్లవం, రూ.20 తక్కువకే లీటర్ పెట్రోల్.. అయితే ఈ ట్విస్ట్ తెలుసుకోకపోతే నష్టపోతారు!

కైగర్‌పై అత్యధిక బెనిఫిట్స్..
రెనాల్ట్ కైగర్ (Kiger) ఎస్‌యూవీపై ఈ నెలలో అత్యధికంగా ఆఫర్స్ ఉన్నాయి. దీనిపై రూ.40,000 వరకు క్యాష్ బెనిఫిట్ లేదా 0 శాతం ఇంట్రెస్ట్ ఫైనాన్స్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీనితో పాటు రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.15,000 లాయల్టీ బెనిఫిట్, రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.25,000 వర్త్ 'రిలైవ్' స్క్రాపేజ్ ఇన్సెంటివ్ లభిస్తాయి. మొత్తం కలిపి కైగర్‌పై రూ.1.15 లక్షల వరకు లాభం పొందవచ్చు. తమిళనాడులో కార్పొరేట్ డిస్కౌంట్ ఎక్కువగా ఉండటంతో అక్కడ మొత్తం బెనిఫిట్ రూ.1.20 లక్షల వరకు ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.81 లక్షల నుంచి రూ.10.34 లక్షల మధ్య ఉంటుంది. ఇది మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, టాటా నెక్సాన్ లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది.

Read Also: Tata Tiago Facelift VS Maruti Suzuki Cars: మారుతి స్విఫ్ట్‌కు పోటీగా టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్, కేవలం టాటా కార్లలో మాత్రమే లభించే టాప్ ఫీచర్స్ ఇవే

ట్రైబర్ స్టాక్‌పై ప్రత్యేక స్కీమ్స్.
రెనాల్ట్ ట్రైబర్ (Triber) మోడల్‌కు ఎంవై26 (MY26), ప్రీ-ఎంవై26 స్టాక్‌ను బట్టి వేర్వేరు ఆఫర్లు ఉన్నాయి. కొత్త ఎంవై26 మోడళ్లకు 0 శాతం ఇంట్రెస్ట్ లేదా రూ.25,000 వరకు క్యాష్ బెనిఫిట్ లభిస్తుండగా, పాత స్టాక్‌పై రూ.35,000 వరకు క్యాష్ ఆఫర్ ఉంది. అదనంగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ సపోర్ట్, రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.25,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.81 లక్షల నుంచి రూ.8.48 లక్షల వరకు ఉంటుంది.

ఎంట్రీ లెవెల్ క్విడ్‌పై డిస్కౌంట్లు..
బడ్జెట్ కారు రెనాల్ట్ క్విడ్ (Kwid) పై రూ.20,000 వరకు క్యాష్ బెనిఫిట్ లేదా 0 శాతం ఇంట్రెస్ట్ ఫైనాన్స్ సదుపాయం కల్పించారు. దీనితో పాటు రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ.25,000 స్క్రాపేజ్ ఇండస్ట్రీ బెనిఫిట్స్ లభిస్తాయి. క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.30 లక్షల నుంచి రూ.5.88 లక్షల వరకు ఉంటుంది. ఇది మారుతి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో కార్లకు పోటీగా నిలుస్తోంది. లొకేషన్, వేరియంట్, డీలర్‌షిప్ స్టాక్‌ను బట్టి ఆఫర్లలో మార్పులు ఉండే ఛాన్స్ ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈ నెలాఖరులో  వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కి కృష్ణా జలాలు 
ఈ నెలాఖరులో  వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కి కృష్ణా జలాలు 
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget